వీల్ ఛైర్లో ఉండి ఒకరిని చంపబోయాడు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలో!
TeluguStop.com
వృద్దులు కొన్నిసార్లు ఏం చేస్తుంటారో.ఏం మాట్లాడుతుందరో అర్థం కాదు.
వయసు వచ్చాక కొందరు కొన్ని విషయాలు మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు.అయితే తాజాగా ఒక ఘటన వైరల్ అవుతుంది.
ఇది చూసిన వారందరూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.ఆ వృద్ధుడు చేసిన పని అందరిని ఆగ్రహానికి గురిచేస్తుంది.
అసలు ఆ వృద్ధుడు( Old Man ) ఏం చేసాడో.ఎందుకు అందరు సీరియస్ అవుతున్నారో ఇప్పుడు చూసేద్దాం.
ఒక రోడ్డు పక్కన ఒక షాప్ కు జారవేసి 30 అడుగుల ఎత్తు ఉన్న నిచ్చెన ( Ladder ) ఉంది.
అయితే ఆ నిచ్చెన మీద ఒక వ్యక్తి ఉండి పనిచేస్తున్నాడు.అయితే అక్కడికి ఒక వృద్ధుడు వీల్ చైర్ లో( Wheel Chair ) వచ్చాడు.
అక్కడికి వచ్చిన వృద్ధుడు నిచ్చెన లాగి ఆ వ్యక్తిని పడేసాడు.ఒక్కసారిగా ఆ వ్యక్తి ఒక్కసారిగా రోడ్డు మీద పడడంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
లేవలేని స్థితిలో ఉన్నాడు.ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఇదంతా ఒక వీడియోలో రికార్డు అవ్వగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
"""/" /
అయితే నిచ్చెన మీద ఉన్న వ్యక్తి ఒక పెయింటర్.( Painter ) నిచ్చెన సహాయంతో పైకి ఎక్కి గోడకి పెయింట్ వేస్తున్నాడు.
అయితే అక్కడికి వచ్చిన వృద్ధుడు నిచ్చెనను లాగడం మొదలుపెట్టాడు.చూసిన వారికి ఆ వృద్ధుడు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు.
అయితే నిచ్చెనపై నుంచి ఆ పెయింటర్ కింద పడ్డాకే అర్థం అయ్యింది.వృద్ధుడు చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు.
ఈ ఆశ్చర్యకరమైన వీడియో @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.
"""/" /
అంతేకాదు ఈ వీడియో కేవలం 37 సెకన్ల ఈ వీడియోను 1.
4 కోట్ల సార్లు వీక్షించగా, 62 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.
దీనికి నెటిజన్లు ఇది హత్యాయత్నం, ఆ వృద్ధుడిని అరెస్ట్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు.
వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటని, అసలు ఎందుకు ఆ వృద్ధుడు అలా చేసాడని ప్రశ్నింస్తున్నారు.
ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది.మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూసేయండి.
మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్