వైరల్ వీడియో: పెళ్లికి వెళ్లిన అతిధిలకు భారీగా డబ్బులతో ఉన్న గిఫ్ట్ కవర్..

ప్రస్తుత కాలంలో చాలామంది వారి ఇంట్లో వివాహాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ముఖ్యంగా పెళ్లి కార్డుల విషయం నుంచి రిటర్న్ గిఫ్ట్( Return Gift ) వరకు అన్ని ప్రత్యేకంగా ఉంచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో పెళ్లిళ్ల సమయంలో ఖర్చులకు వెనకాడకుండా స్తోమతకు మించి చాలామంది ఖర్చు పెడుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే అందరూ అలా జరుపుకోరు.కొంతమంది మాత్రం చాలా సింపుల్ గా వారి వివాహాలను చేసుకుంటారు.

ఇలాంటి వివాహాలకు భారత్ పెట్టింది పేరు.అయితే ఇప్పుడు చైనాలో( China ) ఓ పెళ్లి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

"""/" / ఈ వీడియో దాన్ని బట్టి చైనాలో జరిగిన వివాహంకు వెళ్లిన అతిధులకు ఓ రెడ్ కవర్లో 66000 నగదును( 66000 In Cash ) బహుమతిగా అందించారు.

ఈ అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సంబంధించి క్రేజీ రిచ్ ఏ సీన్స్ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

అందులో కూడా పెళ్లిని ఘనంగా నిర్వహించారు.అలా కేవలం సినిమాల్లో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా సాధ్యమవుతుందని చైనాలో జరిగిన ఈ వివాహ వేడుక చాటి చెప్పింది.

"""/" / ట్రావెలింగ్ ఇన్ఫ్లుయెన్స్ డానా చాంగ్ ( Traveling Influence Is Dana Chang )తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వివాహము ద్వారా వెళ్లి సంబంధించిన వివాహ వీడియోను పోస్ట్ చేసింది.

క్రేజీ రిచ్ ఏసియన్ పెళ్లి ఎలా ఉంటుందో ఈ వీడియో తెలిపింది.డానా చాంగ్ తన అనుచరులకు విలాసంతో అయిన వివాహాల గురించి పూర్తి వివరాలను, అలాగే ఆమె అనుభవాలను కూడా వీడియోలో తెలిపింది.

చైనాలో జరిగే పెళ్లిలకు ఐదు రోజులపాటు ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసేందుకు అతిధులను అనుమతిస్తారని.

, అలాగే రోల్స్ రాయిస్ కార్లు, బెంట్లీ కార్లను అతిధుల కోసం రిజర్వ్ చేస్తారని చెప్పుకొచ్చింది.

ఇక అలాగే పెళ్లి అలంకరణలకు సైతం చెబుతూ ఎక్కడ చూసినా మండపాలన్ని పూలతో అలంకరించి వివిధ రకాల భోజనాలు పెడుతున్నట్లు చూపించింది.

ఇకపోతే తరచుగా చైనీస్ వివాహాల్లో అతిధులు నూతన వధూవరులకు డబ్బుతో కూడిన ప్యాకెట్స్ ఇచ్చే సంప్రదాయం ఉంది.

అచ్చం మన భారతదేశంలో వలె.కాకపోతే ఈ పెళ్లిలో మాత్రం సాంప్రదాయం కాస్త తిరగబడింది.

వచ్చిన అతిథులు కొత్త జంటకు కవర్లు ఇవ్వడం బదులుగా.వివాహ జంట వచ్చిన అతిథులకు కూడిన రెడ్ కవర్ను అందజేశారు.

అందులో ఏకంగా సుమారు 66 వేల రూపాయలను రెడ్ కవర్లో ఉంచి ఇచ్చారని డానా చాంగ్ తెలిపింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ కంటే కమలా హారిస్‌కే జనం మద్ధతు, సర్వే ఏం చెబుతోంది..?