బాలుడి గొంతులో అమృతం.. వైరల్‌గా మారిన వీడియో

సోషల్ మీడియా( Social Media ) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఈజీగా పాపులర్ అయ్యే అవకాశం వచ్చింది.

తమలోని చిన్న చిన్న టాలెంట్లను బయటపెట్టి సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలుగా మారిపోతున్నారు.

రాత్రికి రాత్రి ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అవ్వొచ్చు.ఒక రాత్రితో ప్రపంచవ్యాప్తంగా మీ పేరు మారుమ్రోగేలా చేసుకోవచ్చు.

అంతలా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది.రాత్రి రాత్రికి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి స్టార్‌డమ్‌ను అందుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.

"""/" / ఒక బాలుడు( Boy ) సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయ్యాడు.

చిన్న వయస్సులోనే తన గానంతో( Singing ) ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాడు.పాటలు పాడుతూ సోషల్ మీడియాలోనే షేక్ చేస్తున్నాడు.

బాలుడి అందమైన వాయిస్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు.ఒక గేదెపై కూర్చోని హమ్మింగ్ చేస్తున్నాడు.

ఇంత చిన్న వయస్సులోనే అతడి అందమైన వాయిస్, పాటలకు అందరూ మైమరిచిపోతున్నారు.బాలుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే ఇది ఇప్పటిది కాదు.అయినా సరే ఇప్పుడు వైరల్ గా మారింది.

"""/" / బాలుడి పాటకు అందరి హృదయాలు సంతోషంతో పొంగిపోతున్నాయి.ఈ బాలుడి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఎప్పటికప్పుడు ట్రెండింగ్ గా మారుతుండటంతో బాలుడి ఇప్పుడు పాపులర్ అయిపోయాడు.అయితే ఈ బాలుడి ప్రదేశం ఏంటి? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

కానీ ఈ బాలుడి తన గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాడు.ఇతడి వీడియోలకు కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఈ బాలుడి గొంతులో అమృతం దాగుందని కొంతమంది కామెంట్ చేస్తోండగా.పల్లెల్లోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా బాలుడిని అందరూ ప్రశంసిస్తున్నారు.

రెగ్యుల‌ర్ గా కాఫీ తాగ‌డం మంచిదేనా..?