వైరల్ వీడియో: కారుతో విధ్వసం సృష్టించిన వ్యక్తి.. ఒకరు మృతి..

ప్రస్తుత రోజులలో సొంత కుటుంబ సభ్యుల శత్రువులుగా మారుతున్నారు.సొంత వారిని శత్రువులుగా భావించి దాడులకు పాల్పడుతూ ఉన్న సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం.

కొంతమంది డబ్బు, ఆస్తి కొరకు సొంత వాళ్ళనే దూరం చేసుకున్న వారు కూడా ఎందరో.

ప్రస్తుత రోజులలో డబ్బు ఉంటే చాలు కుటుంబంలో బంధుత్వాలతో పనే ముంది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు మరి కొందరు.

ఇది ఇలా ఉండగా.అచ్చం అలాగే ఓకే కుటుంబానికి చెందినవారు కార్లతో రోడ్డుపై హల్చల్ చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

"""/" / అంతే కాకుండా., రోడ్డులో ఎవరైనా అడ్డొచ్చినా సరే లెక్కకూడా చేయడం లేదు.

బైకులను, మనుషులను కూడా ఢీకొట్టడంతో ఐదుగురు గాయాలపాలు అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో చివరికి పోలీసు వారికి చేరక.ఆ రెండు కార్లు ఒకే కుటుంబానికి చెందినవన్నీ వారికి ఎప్పటి నుండో పాత కక్షలు ఉన్నాయని అందుకే ఇలా కార్లతో దాడికి పాల్పడుతున్నారని సమాచారం.

"""/" / వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ముందుగా వెళుతున్న నల్ల కారును తెల్ల కారు కొంచెం ఢీ కొట్టడంతో ఆగ్రహంతో యుటర్న్ తీసుకొని వచ్చి మరి కారును ఢీ కొట్టాడని అక్కడి స్థానికులు తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా అక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహంతో కారుపై రాళ్లతో దాడి కూడా పాల్పడ్డారు.

ఇక ఈ సంఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు( Police ) కూడా వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా.నలుగురు గాయాలపాలయ్యారు.

నాగ చైతన్య పై వెంకీ మామ సంచలన వ్యాఖ్యలు… తెలియని ఆనందం అంటూ?