వీడియో వైరల్: టీ తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్న బల్లి..!

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతూ ఉంటున్నాయి.

జంతువులు కూడా సరదా పనులు చేస్తూ ఉంటాయి.విచిత్ర పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.

కోతి బీర్ తాగడం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ మారుతూ ఉంటాయి.

ఇక కోతులు నీటి పంపు దగ్గర నీళ్లు తాగడం లాంటి వీడియోలు చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి.

తాజాగా అలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారింది. """/" / పొద్దున్నే లేవగానే చాలామందికి బెడ్ కాఫీ లేదా టీ( Tea ) తాగే అలవాటు ఉంటుంది.

టీ తాగనిది ఏ పని చేయరు.కొంతమంది ఇక రోజుకు నాలుగైదు కప్పుల టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు.

ఇక కొంతమంది అయితే గంటకు ఒకసారి ఛాయ్ తాగుతూ ఉంటారు.అంతగా టీను ఇష్టపడుతూ ఉంటారు.

కానీ మనుషులే కాదు.తాను కూడా టీ తాగుతానంటోంది ఓ బల్లి.

ఒక బల్లి ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తోంది.ఒక్కో సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

"""/" / ఒక ఇంట్లోని వారు గ్లాసులో టీ పోసి పక్కన పెట్టారు.

ఆ టీ గ్లాసుని పట్టుకుని నిలబడి ఉన్న బల్లి( Lizard ) హాయిగా టీ తాగుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఈ వీడియోలో బల్లిని చూస్తే అందరికీ ఆశ్చర్యమేస్తుంది.దాదాపు అన్ని జంతువులు, క్రిమికీటకాలు మనుషులు తినే ఆహారాన్ని తింటాయి.

అలాగే మనం తాగే కొన్ని డ్రింక్స్ ని కూడా జీవులు తాగుతున్నాయి.పారేసిన బీర్ బాటిల్స్ ని పట్టుకుని వాటిలో మిగిలిపోయిన మందును కోతులు తాగుతుండటం మనం చాలాసార్లు చూసే ఉంటాం.

ఇప్పుడు ఈ బల్లి ఏకంగా టీనే తాగేేసింది.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కథ ఇదేనా.. డైరెక్టర్ బుచ్చిబాబు ప్లానింగ్ అద్భుతం!