వైరల్ వీడియో: ఇందుకే కాబోలు ఇండోర్ అత్యంత పరిశుభ్రమైన నగరం.. యూఎస్ వ్లాగర్..

భారతదేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా పేరుగాంచిన ఇండోర్ ( Indoor )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ ట్రావెలర్ బ్లాగర్ మాక్స్ మెక్ఫార్లిన్ లెన్స్( US Travel Blogger Max McFarlin ) చూపించి ఇండో పరిశుభ్రతను హైలైట్ చేస్తూ వీడియోని రూపొందించాడు.

ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకున్నారు.

వైరల్ వీడియోగా మారిన ఈ వీడియోలో ఇండోర్ నగరంలోని రోడ్డు పక్కన ఉన్న తినుబండారాల షాప్స్ సముదాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది.

ఈ వీడియోలో మాక్స్ అక్కడ నిర్వహించే ఓ అద్భుతమైన పరిశుభ్రత పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు.

అతడు తన బ్లాక్ లో వీక్షకులను తినుబండారాల పర్యటనకు తీసుకెళ్లడంతో అక్కడ పరిస్థితిని ఎలా ఉందో చూపడంతో ఆ వీడియో మొదలవుతుంది.

"""/" / ఇక అక్కడ పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నారు.అక్కడ వారు ఎలా అప్రమంతంగా ఉంటున్నారు వీడియోలో హైలెట్ చేస్తూ చూపించాడు.

ముందుగా అక్కడ తిన్న ఆహార పదార్థాలను ఎలాంటి పేపర్ లేదా ప్లాస్టిక్ లలో వినియోగించట్లేదంటూ వత్తి పలకడం గమనించవచ్చు.

వారి ఆహార పదార్థాలను ఓ స్టీల్ ప్లేటులో పెట్టి ఇవ్వగా దానిని తిన్న తర్వాత అక్కడ ఉన్న వేర్వేరు డబ్బాలలో ఉంచాలని, మరోచోట చేతులు కడుక్కోవడానికి ఓ చిన్న కొళాయి మాత్రమే అందుబాటులో ఉంచారని అతడు పేర్కొన్నారు.

ఒక్కోసారి అనుకోకుండా ఎవరైనా తినే సమయంలో వారి ఆహారం రోడ్లపై కింద పడేస్తే వారు వెంటనే దానిని తీసి పక్కనే ఉన్న చెత్తబుట్టలో పారేస్తారని అతడు తన వీడియోలో తెలిపారు.

"""/" / ఇక ఈ వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహేంద్ర ( Ananda Mahendra )తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.

కలలు కనకుండా ఉండలేం., వాటిని దేశవ్యాప్తంగా ప్రతిరూపం చేస్తే అంటూ.

పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్స్ నిజంగా ఇండోర్ లో ఇంత పరిశుభ్రమైన వాతావరణాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇండోర్ పరిశుభ్రత విజయం సమర్ధవంతమైన పాలన వారి నగర ప్రమాణాలను నిర్వహించడానికి అక్కడ ప్రజల నిబద్ధత లాంటి రెండు ఫలితాలు ఇలా మంచి పనులకు మార్గం చూపాలంటే కామెంట్ చేస్తున్నారు.

'స్వచ్ఛ సర్వేక్షన్' అవార్డులలో ఇండోర్ నగరానికి వరుసగా ఏడోసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా టైటిల్ గెల్చుకుంది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!