వైర‌ల్ వీడియో.. గ‌ద్ద వేట అంటే ఇలాగే ఉంటుందా..

మ‌న‌కు వేట అన‌గానే ముఖ్యంగా అడ‌విలో క్రూర మృగాలు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తాయి.

ఎందుకంటే మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు వీటి వేట మామూలుగా ఉండ‌దు.భూమ్మీద వేటాడుతున్న జంతువులు కావ‌డంతో వీటి వేట‌కు అంత ప్రాముఖ్య‌త ఉంది.

మ‌రీ ముఖ్యంగా సింహాలు లేదంటే చిరుత‌ల‌కు సంబంధించిన వేట వీడియోలు నిత్యం మ‌న‌ల్ని అల‌రిస్తూనే ఉంటాయి.

ఇక పోతే వీటి త‌ర్వాత వేట అంటే నీటిలో వేటాడే మొస‌లి గుర్తుకు వ‌స్తుంది.

కానీ గాలిలో ఆరితేరిన వేట‌గాడు మాత్రం గ‌ద్ద అనే చెప్పాలి.ఎందుకంటే గ‌ద్ద వేటాడితే త‌ప్పించుకోవ‌డం చాలా క‌ష్టం.

ఇక గ‌ద్ద వేట కూడా చాలా భ‌యంక‌ర‌కంగా ఉంటుంది.అది గాలిలోనుంచి చాలా దూరం ఉండే త‌న ఎర‌ను గుర్తిస్తుంది.

ఇక చేప‌ల‌ను గ‌ద్ద‌లు వేటాడే సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.ఎందుకంటే నీటిలో ఉండే వీటిని అవి ఎలా గుర్తిస్తాయో గానీ ఇలా వ‌చ్చి వాటిని అలా ఎత్తుకుని వెళ్తుంటాయి.

ఇక ఇప్పుడు కూడా ఓ చేప‌ను గద్ద వేటాడటం మనం ఈ వీడియోలో చూడొచ్చు.

నిజానికి చేప‌లు వేటాడాలంటే ఎంతో ఓపిక ఉండాలి.ఈ ప‌ని ఎంత కష్టమో వేటాడే వార‌కి తెలుసు.

మ‌రి ఆకాశంలో ఎగిరే గద్ద సముద్రంలో ఉండే చేప‌ల‌ను గుర్తించ‌డం ఇక్క‌డ విశేషం.

"""/"/ ఈ వీడియోలో కూడా గ‌ద్ద అలాగే చేప‌ల‌ను గుర్తించి మెరుపు వేగంతో వ‌చ్చి గద్ద ఒడిసిపట్టిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది.

ఇందులో చూస్తే ఓ గద్ద నెమ్మ‌దిగా వ‌చ్చి సముద్రం నీటిపై చేప‌ల కోసం వాలుతున్న‌ట్టు క‌నిపిస్తుంది.

ఇక ఆ తర్వాత స‌డెన్‌గా నీళ్ల‌లో మునిగి త‌న ప‌దునైన కాళ్ల న‌డుమ ఓ చేపను బంధించి పైకి లేవ‌డం క‌నిపిస్తుంది.

ఇక చేప త‌న ప్రాణాల‌ను కాపాడుకోవడానికి గద్ద రెండు కాళ్ల మధ్య కొట్టుకున్నా కూడా గ‌ద్ద వ‌దులుతుందా.

చాలా బలంగా ప‌ట్టుకుని దాన్ని తీసుకెళ్తుంది.ఇంకేముంది ఇలాంటి వీడియోలు ఈజీగానే వైర‌ల్ అవుతుంటాయి క‌దా మ‌రి.

మందులతో అవసరం లేకుండా జలుబు, దగ్గు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టండిలా!