వైరల్ వీడియో: వధువు ముందే వరుడిని అలా చేస్తే ఊరికే ఉంటాడా మరి..
TeluguStop.com
ఈ మధ్య కాలంలో వధూవరులు కళ్యాణ మండపంలోకి ప్రవేశించినప్పటి నుండి వేడుక ముగిసే వరకు ఏదో ఒక వింత సహజంగా జరుగుతుంది.
ఇందులో కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చేస్తారు.ఈమధ్య అనేక పెళ్లి వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంతున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్ లో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఓ వ్యక్తి వధువు( Bride ) ముందు వరుడితో ఆటలు ఆడాడు.
చివరకు వాళ్ల అల్లరిరి శృతి మించడంతో పెళ్లికొడుకు కోపానికి గురయ్యాడు.దాంతో చివరికి ఏం జరిగిందో ఓ సారి చూడండి.
"""/" /
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్‌గా మారింది.
వివాహ వేడుకలో, వధూవరులు దండలు మార్చుకుంటారు.ఇక అక్కడ వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీలపై కూర్చున్నారు.
ఈ క్రమంలో బంధువులంతా ఆమెకు బహుమతులు ఇచ్చి ఫొటోలు దిగుతున్నారు.ఇంతవరకు బాగానే ఉంది కానీ అనుకోని సంఘటన జరిగింది.
పెళ్లికొడుకు వెనుక నిలబడిన వ్యక్తి వరుడికి డబ్బులు ఇచ్చి ఫోటో దిగుతుంటాడు.అయితే అందరిలాగే ఫోటో దిగకుండా అతిగా చేస్తాడు.
వరుడు తలపాగాను అటు ఇటు తిప్పుతూ కాస్త అల్లరి చేస్తాడు.దాంతో పెళ్ళికొడుకు తన తలపాగాను తీసివేసి, దానిని తిరిగి ధరించాడు.
అప్పటికే పెళ్లికొడుకు ఓపిక నశించింది.అయినా భరిస్తూ కూర్చుంటాడు.
అది చాలదన్నట్లు, ఆ వ్యక్తి నోటుని వరుడి చేతిలో పెట్టి, అతని చెంపలపై చేతులు వేసి గట్టిగా లాగాడు.
అదే సమయంలో అప్పటిదాకా పట్టువిడుపుగా ఉన్న వరుడు ఒక్కసారిగా బ్రుస్ ఐపోయాడు.అతను తన కుర్చీలో నుండి లేచి అతనిపై దాడి చేశాడు.
వరుడిపై కూడా దాడికి యత్నించాడు. """/" /
ఈ వివాదంలో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సంఘటనతో అక్కడ వధువు మొదట ఆశ్చర్యపోయినప్పటికీ, ఆమె వరుడిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్ లలో బాగా వైరల్ అయ్యింది.ఇక ఈ వీడియో పై ఇంటర్నెట్ వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిచారు.
"అల్లర్లకు పరిమితి ఉంటుందని" కామెంట్ చేస్తున్నారు.
దోతీ కట్టుకోవడం నచ్చక సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు