వైర‌ల్ వీడియోః కోడికి కోపం వ‌స్తే ఇలాగే ఉంటుందేమో..!

సోషల్ మీడియాలో ప్రజెంట్ రోజుకో కొత్త డిస్కషన్, చాలెంజ్ షురూ కావడం చూస్తూనే ఉంటాం.

ఈ క్రమంలోనే రకరకాల వీడియాలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.పర్టికులర్‌గా ఇలాంటి వీడియోలు మాత్రమే వైరల్ అవుతాయని చెప్పే పరిస్థితులు లేవు.

ఏది ఎప్పుడు వైరలవుతుందో ఎవరికీ తెలియదు.ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కావొచ్చు.

మారుమూల పల్లైనా లేదా సిటీ అయినా ఎక్కడ ఆసక్తికర సంఘటన జరిగినా నెటిజన్లు దానిని వైరల్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి రాగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం అది తెగవైరలవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.పిల్లలు చాలా ఫన్నీ థింగ్స్ చేస్తుండటం మనం గమనిస్తూనే ఉంటాం.

అలాంటి పని చేశాడు ఓ బుడ్డోడు.కోడిని బొమ్మ కత్తితో బెదిరించేందుకు ప్రయత్నించాడు.

అయితే, అది తిరిగి బుడ్డోడుకు మీదకు రాగానే ఉరికే ప్రయత్నం చేసి చిన్నోడు బొక్కబోర్ల పడ్డాడు.

అది చూసి నెటిజనాలు నవ్వుకుంటున్నారు.వీడియోలో పిల్లాడు బొమ్మకత్తితోనే కోడిని భయపెడుతుండటం మనం చూడొచ్చు.

అయితే, ఇక్కడే ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.పిల్లాడు కోడిని భయపెట్టడం వరకు ఓకే.

కానీ, తిరిగి కోడికి కూడా కోపం వస్తుందని పిల్లోడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు.అదే అతడి కొంపముంచింది.

తనను బొమ్మ కత్తితో బెదిరించి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించిన బాలుడిపై కోడి ముక్కుతోదాడి చేసింది.

"""/"/ అంతటితో ఆగకుండా వెంటపడింది.అంతే బాలుడు కోడికి దొరకద్దనుకుని పారిపోతుండగా భూమిపైన ఉన్న వస్తువులు అడ్డం తగిలి కిందపడిపోయాడు.

వీడియో చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.వెరీ ఫన్నీ వీడియో అంటూ పోస్టులు పెడుతున్నారు.

వావ్.కోడి గొప్పగా ఫైట్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు.

షై వైల్డ్ అనే యూజర్ అకౌంట్‌లో ఇన్ స్టాలో ఈ ఫన్నీ వీడియోను మొదటగా పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.

కథ ఎంతగానో నచ్చిన కూడా ఆ సినిమాలో నటించలేకపోయిన నటీనటులు వీరే !