వైరల్ వీడియో: ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు..
TeluguStop.com
సాధారణంగా నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అలా వైరల్ అవుతున్న వీడియోలో చాలామంది ఫేమస్ అవడం, రాత్రికి రాత్రే సోషల్ మీడియా ( Social Media )స్టార్స్ అయ్యి మంచి పేరును సొంతం చేసుకుంటూ ఉంటారు.
అయితే ఈ క్రమంలో చాలామంది రోడ్లపై చేసే విన్యాసాలు, విచిత్రాలు చాలామందికి ఆకట్టుకుంటూ ఉంటాయి.
కొంతమంది చేసే విచిత్ర పనులు అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తాయి. """/" /
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్( Pakistan ) నుండి పలు రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
అక్కడి ప్రజలు వారి జీవితాలను నిలబెట్టుకోవడానికి కోసం ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటూ ఉండడం మనం నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాం.
అయితే తాజాగా ఒక వ్యక్తి కదిలే వాహనంలో ఉయ్యాల లాగా కట్టుకొని పడుకొని ప్రయాణం కొనసాగించాలన్న ఆలోచన చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పాకిస్తాన్ రోడ్డుపై ఒక భారీ టర్కీ వెళ్తుంది.
ఆ ట్రక్కులో ఒక వ్యక్తి ఎవరు ఊహించని విధంగా ప్రత్యేక ఉయ్యాలను ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకుంటూ చేతిలో మొబైల్ ఫోన్ తో ఎంజాయ్ చేస్తూ అతని ప్రయాణం కొనసాగిస్తున్నాడు.
"""/" /
ఒక పాత కాలపు నాటి మంచాన్ని తీసుకొని ట్రక్కుకి నాలుగు వైపులా తాళ్లతో ఒకటి ఉయ్యాల లాగా అతడు హాయిగా ఊగుతూ ప్రయాణం చేస్తున్నాడు.
ఈ దృశ్యాన్ని వెనకలై వస్తున్న వాహనదారులు వారి ఫోన్ ద్వారా రికార్డు చేసి ఆ వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ జీవితంలో ప్రతి సందర్భాన్ని సంతోషంగా ఉంచుకోవాలని అతని ఆలోచన ప్రతి పనిలోనూ సంతోషంగా గడుపుతున్నాడు.
ఉన్నచోటే ఉయ్యాలాగా ఊగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్లు అనిపిస్తుంది అంటూ రాస్కొచ్చాడు.
తేజ సజ్జ బాటలోనే నడుస్తున్న విశ్వక్ సేన్…