వైరల్ వీడియో: అయ్యో పాపం.. పెద్దాయన డాన్స్ చేస్తుండగా చివరికి..?!

నవ్వడం అనేది మనిషికి ఒక వరం లాంటింది.మనసులోని బాధను పోగెట్టేది ఒక్క నవ్వు మాత్రమే.

అందుకే ఎన్ని బాధలు ఉన్న నవ్వు తెప్పించే సీన్ చూస్తే చాలు బాధలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుంటాము కదా.

అయితే నవ్వించడం అనేది అందరికి సాధ్యపడని విషయం.కొందరు పనిగట్టుకుని నవ్వించాలని చూస్తే మరికొంతమంది మాత్రం వాళ్ళకి తెలియకుండానే పక్క వాళ్ళకి నవ్వు తెప్పిస్తారు.

ఇలాంటి నవ్వించే వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటాము.ఒక వ్యక్తి ప్యాంట్ తనకు తెలియకుండానే జారీ కింద పడిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అసలు నవ్వు ఆపుకోలేరంటే నమ్మండి.అయితే మనం ఇలాంటి ఫన్నీ సందర్భాలను సాధరణంగా పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాము.

పెళ్లిలో పెళ్లి కొడుకు ప్యాంట్ ఊడిపోవడం, పంచె జారిపోవడం లాంటి వీడియోలను మనం చాలానే చూసి ఉంటాము.

అయితే ఈ వీడియో కూడా అలాంటి కోవకి చెందినదే.అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దామా.

ఈ వీడియోను ఒకసారి గమనిస్తే ఎవరిదో ఫంక్షన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.ఆ ఫంక్షన్‌ కు చాలామంది అతిధులు కూడా హాజరు అయ్యారు.

అయితే వాళ్లలో ఒక జంట ఎంతో ముచ్చటిపడి అందరు చూస్తుండగానే డాన్స్ వేయటం మనం వీడియోలో గమనించవచ్చు.

"""/"/ ఒక వ్యక్తి తనతో డాన్స్ చేసే మహిళ నడుము పట్టుకుని వెస్ట్రన్ స్టెప్స్ వేస్తూ అందరిని అలరిస్తున్నారు.

డాన్స్ చేస్తూనే ఆ వ్యక్తి తనతో పాటు డాన్స్ చేస్తున్న మహిళ బుగ్గపై కిస్ చేసాడు.

ఈ క్రమంలో ఉన్నటుండి అతడు వేసుకున్న ప్యాంటు జారీ కింద పడిపోయింది.అది గమనించి వెంటనే ఆ వ్యక్తి ప్యాంటును సరి చేసుకున్నాడు.

అయితే ఆ ఫంక్షన్ ను కవర్ చేయడానికి చాలామంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అక్కడ ఉన్నారు.

అయితే డ్యాన్స్ చేస్తుండగా ప్యాంట్ జారిపోవడం వీడియోలో కూడా రికార్డు అయింది.అది కాస్త నెట్టింట్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది.

ఈ వీడియోకి పెద్ద సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.ఇకెందుకూ ఆలస్యం చేయకుండా మీరు కూడా వీడియో చూసి నవ్వుకోండి మరి.

వైరల్ వీడియో: రీల్స్ కోసం ప్రాణం పోగొట్టుకున్న యువకుడు..