వైరల్: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి... వీడియో చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది!

సోషల్ మీడియా అనేది నేడు రకరకాల వైరల్ వీడియోలకు అడ్డాగా మారింది.ఎన్ని వీడియోలు వున్న కొన్ని వీడియోలు ఎక్కువగా నెటిజన్ల మనసుని గెలుచుకుంటాయి.

దానికి కారణం వాటిలోని వున్న ప్రత్యేకత.అలాంటి ప్రత్యేకత గలిగిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మీరు బహుశా అలాంటి వీడియోని ఇంతవరకు చూసి వుండరు.అవును, అగ్ని పర్వతాలు గురించి వినే వుంటారు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఇవి కూడా ఒకటి.ఇవి క్షణాల్లో అతిపెద్ద నగరాన్ని సైతం ధ్వంసం చేయగలవు.

దానికి కారణం అందులోని విన్న లావా అని అందరికీ తెలిసినదే.అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత.

పరిసర ప్రాంతాల్లో వినాశనం ఎలా ఉంటుందో మీరు వీడియోలలో చూసే వుంటారు.అగ్నిపర్వతం లావా ఎంత వేడిగా ఉంటుంది అంటే అది ఎముకలను సైతం క్షణాల్లో కరిగిస్తుంది.

అందుకే మరిగే లావా దగ్గరికి వెళ్లడానికి ఎవరు సాహసించరు.కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో చూస్తే మీరు అవాక్కవడం ఖాయం.

ఎందుకంటే ఈ వీడియోలో.ఒక వ్యక్తి ఎటువంటి భద్రత చర్యలు తీసుకోకుండా మండుతున్న అగ్నిపర్వతం లావా దగ్గరికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అవును, మరుగుతున్న లావా ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి దాని దగ్గరకు వెళ్లడం అంటే సాధారణ విషయం కాదు.

అతను మరుగుతున్న లావా వేడిని ఎలా తట్టుకున్నాడు అనే అంశాలు చాలామందికి అంతుపట్టడం లేదు.

ఒళ్ళు గగుర్పాటు కలిగించే ఈ దృశ్యం నిజమా కాదా అనే దానిపై కూడా చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ దృశ్యాన్ని చూసిన కొందరు ఈ ప్రదేశం నరకానికి ద్వారం అని పిలిస్తే.

మరి కొందరు మాత్రం ఇది లావాతో నిండిన సముద్రంలా కనిపిస్తుందని అంటున్నారు.

పబ్లిక్ లో తమను తాము ఎప్పుడూ తక్కువ చేసుకుని మాట్లాడే హీరోలు వీరే !