వైరల్: సింహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి… ఏం జరిగిందంటే!

వైరల్: సింహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి… ఏం జరిగిందంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన అత్తారింటికి దారేది సినిమాను మీరు చూసే వుంటారు.

వైరల్: సింహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి… ఏం జరిగిందంటే!

అయినా ఆ సినిమాను చూడనివారు ఎవరుంటారు చెప్పండి అని అంటారా? అక్కడికే వస్తున్నా.

వైరల్: సింహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి… ఏం జరిగిందంటే!

ఆ సినిమాలోని "సింహం పడుకుంది కదాని జూలుతో జెడేయకూడదు రా.అలాగే పులి పలకరించింది కదాని పక్కన నిలబడి ఫోటో తీయుంచుకోకూడదు రోయ్!" అనే డైలాగుని దాదాపుగా ఎవరూ మర్చిపోరు.

అయితే అది కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం కాదని ఒక మగ మహారాజు నిరూపించాడు.

అవును, అతగాడు సింహం( Lion ) పక్కన కూర్చొని ఏకంగా దాన్ని చెప్పుతో కొట్టాడు.

"""/" / వైరల్ అవుతున్న వీడియో హార్రర్స్ అనే ఇన్ స్టాగ్రామ్( Instagram ) పేజీలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.

ఆధారణంగా మనం సింహాన్ని చూస్తేనే పరుగులు పెడుతూ ఉంటాం.అయితే ఆ వీడియోలో కనబడే వ్యక్తి మాత్రం రెండు సింహాల మధ్య కూర్చొని వాటితో చెడుగుడు ఆదుకున్నాడు.

అయినప్పటికీ సింహం ఆ వ్యక్తిని ఏం చేయకుండా ప్రశాంతంగా ఉండడం కొసమెరుపు.కాగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

"""/" / కాగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడం కొసమెరుపు.చూసిన వారు దానిని లైక్ చేయకుండా ఉండలేకపోతున్నారు.

ఇక కామెంట్లకైతే లెక్కేలేదు."భయ్యా నువ్వు లక్కీ అందుకే సింహం ఏం చేయలేదని" కొందరు అభిప్రాయ పడుతుంటే, "దీనికి రోజు తిండిపెట్టే చెఫ్ తనే అని ఆ సింహానికి తెలుసు అందుకే విశ్వాసంతో ఏం చేయడం లేదు" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

కారణం ఏదైనా ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోవడం అయితే పక్కా.మరెందుకు ఆలస్యం.

మీరు కూడా సదరు వీడియో చూసి మీ మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్స్ సెక్షన్లో చెప్పేయండి మరి.

ఎన్టీఆర్ నెల్సన్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. ఈ సినిమా సంచలనాలు సృష్టించడం పక్కా!