వైరల్.. బయటపడ్డ ఇన్వేస్టిగేషన్ అధికారి రాసలీలలు.. ఏకంగా 400ల వీడియోలు లీక్
TeluguStop.com
ప్రస్తుత రోజులలో ఎక్కడ చూసినా కానీ ప్రముఖ రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు అక్రమ సంబంధం సంబంధించి మహిళలతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న సంఘటనలను చాలానే చూశాం.
ప్రజలకు అండగా, ఆదర్శంగా ఉండవలసిన నేతలు అధికారులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉంటే, ఇక ప్రజలు కూడా అదే రీతిలో రెచ్చిపోతూ ఉన్నారు.
ఇక మరికొందరు అయితే, తమ అధికారం హోదాలను అడ్డుపెట్టుకొని సమాజంలో వారికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ ఉన్నారు.
తాజాగా గినియాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
"""/" /
గినియాలో ప్రస్తుతం బయటపడ్డ సెక్స్ స్కాండల్ సంచలనంగా మారింది.నేషనల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ANIF) కు చెందిన డైరెక్టర్, బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక మహిళతో రాసలీలలు చేస్తూ బయటపడ్డాడు.
అతను ఏకంగా ఉన్నత రాజకీయ నేతల సోదరీలు, ఉన్నతాధికారుల భార్యలతో సహా అందరితో రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం అందింది.
అంతేకాకుండా, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీఐపీలు, వివిఐపీల(VIPs, VVIPs) భార్యలను వశపరచుకొని వారితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ క్రమంలో దాదాపు 400 వరకు అనేక మహిళలతో రాసలీలలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి ఒక పెద్ద చర్చ కొనసాగతుంది. """/" /
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి నీచమైన అధికారులను వెంటనే అధికారులు శిక్షించి మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా.
ఉండేలా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.
రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ప్రముఖ నటీనటులు వీళ్లే!