వైర‌ల్ పిక్‌.. స్టేడియంలో భార‌త క్రికెట‌ర్ల భార్య‌లు..

ఇండియాలో క్రికెట్ త‌ర్వాతే ఏ క్రీడ‌కు అయినా క్రేజ్ ఉండేది.మ‌రి అంత‌లా పాతుకుపోయిన క్రికెట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అందుతుందేమో.

క్రికెట‌ర్ల‌కు ఉన్నంత ఫ్యాన్ష్ నిజానికి సినిమా హీరోల‌కు కూడా ఉండ‌రు మ‌న దేశంలో.

ఈ ఆట‌లో గ‌న‌క మ‌న దేశం గెలిస్తే సంబురాలు కూడా చేసుకుంటున్నాం.ఇక పోతే క్రికెట‌ర్ల‌తో పాటు క్రికెట‌ర్ల భార్య‌ల‌కు కూడా బాగానే ఫాలోయింగ్ ఉంటుంది.

ఎందుకంటే సెల‌బ్రిటీల‌ను పెండ్లి చేసుకుటే ఆటోమేటిక్‌గా వారి ఇంట్లో వారు కూడా సెల‌బ్రిటీలు అయిపోతారు క‌దా.

ఇక ఇ్పుడు మ‌న క్రికెట‌ర్ల విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది.అయితే క్రికెట‌ర్ల వెంటే వారి భార్య‌లు కూడా మ్యాచ్ జ‌రిగే స్టేడియాల్లోకి రావ‌డం చాలా కామ‌న్‌.

గ‌తంలో అనేక మంది క్రికెట‌ర్ల భార్య‌లు ఇలాగే స్టేడియంల‌కు వ‌చ్చి వారి భ‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇక‌పోతే ఇప్పుడు ఇండియా అలాగే ఇంగ్లాండ్ జ‌ట్ల మధ్య లండన్‌లోని ఓవల్ స్టేడియ‌లో ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంద‌రికీ తెలిసిందే.

కాగా ఈ మ్యాచ్‌లో భాగంగా క్రికెటర్ల భార్యలు స్టేడియంలో సందడి చేస్తున్నారు.ఇందులో మ‌రీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు.

"""/"/ స్టేడియంలో క్రికెట‌ర్ల భార్య‌లు అంద‌రూ క‌లిసి గ్రూప్ ఫోటోలు దిగ‌డంతో ఈ ఫొటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇందులో అనుష్క శర్మతో స‌హా బౌల‌ర్ బుమ్రా వైఫ్ సంజనా గణేశన్ అలాగే ఇషాంత్ సింగ్ వైఫ్ ప్రతిమా సింగ్ లు సెంట్ర‌ల్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు.

ఇక స్పిన్న‌ర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ అలాగే మయాంక్ అగర్వాల్ వైఫ్ అషిత సూద్ కూడా ఉండ‌టం ఇప్పుడు మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

అనుష్క‌కు వీరంతా ఎప్ప‌టి నుంచో స‌న్నిహితులుగానే మెలుగుతున్నారు.

కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..