వైరల్: ఇదెలా సాధ్యం.. నల్ల కుక్క రెండేళ్లలో తెల్లగా ఎలా మారిపోయిందబ్బా..?!

అప్పుడప్పుడు మనుషులకు వివిధ రకాల వింతైన జబ్బులు రావడం సహజంగా మనం వింటూనే ఉంటాం.

మరికొందరిని చూసి కూడా ఉంటాము.అయితే ఇలాంటివి ఓ వింత వ్యాధి కేవలం మనుషులకు మాత్రమే కాకుండా జంతువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడతాయి.

అయితే ఇలాంటి ఓ వింత వ్యాధి బారిన పడిన ఓ కుక్కకు సంబంధించి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం నల్లగా ఉన్న ఓ కుక్క ప్రస్తుతం పూర్తిగా తెల్లగా మారిపోయింది.

అలా ఎందుకు మారింది., అసలు ఏం జరిగిందన్న విషయాలు చూస్తే.

"""/" / మనుషులకు వచ్చే బొల్లి వ్యాధి ( Vitiligo )గురించి అందరికీ ఒక ఆలోచన ఉండే ఉంటుంది.

ఇది కేవలం మనుషులకు మాత్రమే సోకుతుంది.కాకపోతే తాజాగా ఈ వ్యాధి ఓ కుక్కకు సోకడంతో నల్లగా ఉన్న ఆ కుక్క పూర్తిగా తెల్లగా మారిపోయింది.

2021లో సదరు కుక్కకి బొల్లి రోగం ఉన్నట్లు నిర్ధారణ జరిగింది.ఇది చర్మానికి సంబంధించిన ఓ రకమైన వ్యాధి.

ఈ వ్యాధి సోకడంతో మెలినిన్( Melanin ) ఉత్పత్తి కావాల్సిన వాటిని నాశనం చేస్తూ చర్మం రంగులు మార్పులను తీసుకువస్తుంది.

మెల్లినిన్ అనేది చర్మం వెంట్రుకలు కలర్ రంగులలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.ఈ వ్యాధి దీర్ఘకాల వారి అయినప్పటికీ దీనివల్ల ప్రాణాలకు ఎటువంటి ముప్పు మాత్రం జరగదు.

కాకపోతే ఈ వ్యాధి సోకడం ద్వారా ఇతరులకు మనం చూడటానికి ఓ వింత వ్యక్తుల కనపడతాము.

"""/" / అయితే ఈ వ్యాధి ఈ కుక్క( Dog )కు రావడంతో నల్లగా ఉన్న కుక్క పూర్తిగా రెండేళ్లలో తెల్లగా మారిపోయింది.

మొదట వ్యాధి సోకిన సమయంలో కుక్క శరీరంపై చిన్న తెల్లటి మచ్చలు కనబడగా అది కాస్త పూర్తిగా రెండేళ్లలో పూర్తిగా సోకడంతో ప్రస్తుతం కుక్క తెల్లగా మారిపోయింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్27, శుక్రవారం 2024