వైరల్: ఇలాంటి ఫ్రెండ్స్ మీకు వున్నారా? ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి!

స్నేహం గురించి వర్ణించడానికి పదాలు సరిపోవు.నిజాయితీ పరుడైన స్నేహితుడు వున్నవాడు ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు అని ఓ మహానుభావుడు అన్నాడు.

అవును, జీవితంలో ఎవరికన్నా కష్టం వచ్చినపుడు మొదటగా గుర్తొచ్చేది ఫ్రెండ్ మాత్రమే.రక్త సంబంధీకులు ఎంతమంది వున్నా ఒక స్నేహితుడు మరొక స్నేహితుడినే సాయం కోరతాడు.

స్నేహానికి ఉండే మహిమ అలాంటిది.ఈ క్రమంలోనే కొంతమంది ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్స్ ని సడెన్ సర్ ప్రైజ్ చేయడం కోసం ఏమైనా చేస్తుంటారు.

ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటుంటారు. """/" / సాధారణంగా సినిమాల్లోని కొన్ని కొన్ని సీన్స్ చూసినప్పుడు నిజ జీవితంలో అలా జరిగితే ఎంత బావుణ్ణు అని అనుకుంటాం కదా.

తాజాగా అలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది.ఇప్పుడు మీరు చూడబోయే వైరల్ వీడియో కూడా అలాంటిదే.

మీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లి తిరిగి మీ సొంతూరికి వస్తున్నప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మీ స్నేహితులు ఎయిర్ పోర్టుకు గుంపుగా వచ్చి మిమ్మల్ని విష్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతోంది కదూ.

అదికూడా ముమ్మల్ని వీవీఐపి రేంజులో ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది? """/" / తాజాగా అలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది.

దాంతో చుట్టూ ఉన్న వాళ్లంతా సినిమా చూసినట్టు చూస్తూ "ఈ వీఐపి ఎవడ్రా బాబూ?" అని బుర్ర గోక్కునేలా చేసారు.

ఇక్కడ దృశ్యం చూస్తే ఒక పెద్ద బిజినెస్‌మేన్‌కి చుట్టూ సూటుబూటు వేసుకున్న గార్డ్స్‌తో ఎలాగైతే కార్పొరేట్ సెక్యురిటీ కవర్ ఉంటుందో.

అచ్చం అలాగే తమ స్నేహితుడిని అతని స్నేహితులు చుట్టుముట్టి తీసుకురావడం ఇక్కడ గమనించవచ్చు.

కాగా ఈ వీడియో చూసి నెటిజన్లు పెద్ద ఎత్తులో స్పందిస్తున్నారు.ఎవడో గాని చాలా అదృష్టవంతుడు.

అంతమంది మంచి స్నేహితులను కూడగట్టుకున్నాడు.అని కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్ కంటే కమలా హారిస్‌కే జనం మద్ధతు, సర్వే ఏం చెబుతోంది..?