ఊరికో బస్ ఆఫీసర్.. టీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయత్నం
TeluguStop.com
టీఎస్ ఆర్టీసీ ప్రజల ముందుకు సరికొత్తగా రానుంది.ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయత్నం మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా ఊరికో బస్ ఆఫీసర్ ను నియమించనుంది.అదేవిధంగా 15 రోజులకు ఒకసారి గ్రామస్తులతో సమావేశం కానుంది.
ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి విలేజ్ బస్ అధికారులు విధుల్లోకి రానున్నారు.
ఇప్పటికే ఎండీ సజ్జనార్ ఆర్టీసీపై ప్రజల్లో నమ్మకం పెరిగే వివిధ రకాల చర్యలు తీసుకున్నారు.
నిత్యం ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్న విషయం తెలిసిందే.
దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా.. ఆ స్టార్ హీరో నటించే ఛాన్స్!