తంగళాన్ టార్గెట్ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యారా..?

చియాన్ విక్రం( Chian Vikram ) మాసివ్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది.

రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే విక్రం మార్క్ హిట్ కొట్టడంలో వెనకపడుతున్నాడు.పిఎస్ 1, 2 సినిమాలతో కూడా కేవలం కోలీవుడ్ వరకే సూపర్ అనిపించుకున్నారు కానీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోలేదు.

అందుకే ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్ లో చేస్తున్న తంగళాన్ సినిమా మీదే అంచనాలు పెట్టుకున్నాడు విక్రం.

ఈ సినిమా లో కూడా విక్రం విచిత్ర వేషధారణతో కనిపిస్తున్నారు.సినిమాతో పక్కా టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నారు.

కొన్నాళ్లుగా విక్రం సినిమాలు.వివిధ గెటప్స్ వేస్తున్నా సరైన కథ లేకపోవడం వల్ల ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

ఫైనల్ గా ఈసారి పా రంజిత్ మాత్రం అద్భుతమైన కథతో వచ్చినట్టు తెలుస్తుంది.

తంగళాన్( Tangalan ) సినిమాలో మాళవిక మోహనన్ ( Malvika Mohanan )హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాలో హీరో హీరోయిన్స్ అందరు డీ గ్లామరస్ గా కనిపించనున్నారు.ఈ సినిమాతో విక్రం మాత్రమే కాదు పా రంజిత్ కూడా ఫాం లోకి రావాలని చూస్తున్నారు.

మరి విక్రం కోరుతున్న సూపర్ హిట్ ఈ సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి.

Casimba Bonuses And Promotions: A Value Breakdown For NZ Players