వికారాబాద్ జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం ఆకాశంలో కమ్ముకున్న మబ్బులు.ఒంటి గంట వరకు దంచికొట్టిన ఎండ.

తర్వాత జిల్లాలో చిరుజల్లు మర్పల్లి లో దంచి కొట్టిన వడగళ్ల వర్వం.ఉల్లి, కూరగాయల రైతుల ఆందోళన ఒక్కసారిగా మారిన పోయిన వాతావరణం.

అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ సినిమాతో సక్సెస్ సాధించాడా..?