నా కూతుళ్లు ఇంటి ముందు అడుకుంటుంటే సునామి.. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాకయ్యానని?

కొంతమంది నటీమణులు తక్కువ సినిమాలలో నటించినా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు.అలాంటి నటీమణులలో విజి చంద్రశేఖర్( Viji Chandrasekhar ) ఒకరు కాగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా చనిపోతున్న పరిస్థితి ఉందని ఆమె తెలిపారు.

అమ్మ విజయవాడలో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.నా అల్లుళ్లు హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలని విజి చంద్రశేఖర్ పేర్కొన్నారు.

సునామీ ( Tsunami ) వచ్చిన సమయంలో కిటికీ వరకు నీళ్లు వచ్చాయని ఆమె తెలిపారు.

ఆరోజు మిర్రర్ కదులుతుందని కాళ్ల కింద సౌండ్ వచ్చిందని ఆ సమయంలో ఏదో తప్పు జరిగిందని అనిపించిందని విజి చంద్రశేఖర్ అన్నారు.

కాకులు, కుక్కలు అన్నీ అరుస్తున్నాయని ఆమె తెలిపారు.ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని భర్త సూచించారని విజి చంద్రశేఖర్ అన్నారు.

ఏదైనా చెడు జరిగే ముందు నాకు తెలుస్తుందని ఆమె తెలిపారు.నా ఇద్దరు పిల్లలు ఇంటిముందు ఆడుకుంటూ ఉన్నారని విజి చంద్రశేఖర్ అన్నారు.

"""/" / ప్రతి ఆదివారం నా కూతుళ్లు బీచ్ కు వెళ్లేవాళ్లు అని విజి చంద్రశేఖర్ అన్నారు.

ఆరోజు వాళ్లు బీచ్ కు వెళ్లకపోవడం మంచిదైందని ఆమె తెలిపారు.సునామీ వచ్చిన సమయంలో కిటికీలు అన్నీ వేయడంతో ఇంటిలోపలికి ఎక్కువగా వాటర్ రాలేదని విజి చంద్రశేఖర్ అన్నారు.

మేము టెర్రస్ పైకి వెళ్లామని మా ఇంటి దగ్గర ఉన్న మసీదు గోడలు పడిపోయాయని ఆమె తెలిపారు.

బాలయ్య గారి( Balakrishna ) ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి షాకయ్యానని విజి చంద్రశేఖర్ అన్నారు.

"""/" / బాలయ్యగారు ఎన్ సైక్లోపీడియా అని ఆమె తెలిపారు.బాలయ్యతో పది నిమిషాలు మాట్లాడితే ప్రతి విషయం గురించి తెలుసుకోవచ్చని విజి చంద్రశేఖర్ అన్నారు.

సైన్స్, ఆస్ట్రాలజీ, పాలిటిక్స్ గురించి బాలయ్య బాగా మాట్లాడాతారని ఆమె తెలిపారు.బాలయ్యకు కోపం ఎక్కువ అని చేసే కామెంట్లలో నిజం లేదని విజి చంద్రశేఖర్ అన్నారు.

పెద్దలను ఆయన ఎంతగానో గౌరవిస్తారని ఆమె పేర్కొన్నారు.

ఆ విషయంలో అరవింద్ మామ చాలా బెస్ట్… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!