కనకదుర్గమ్మ ను దార్శించుకున్న విజయవాడ నగర పోలిసు కమీషనరు కాంతి రాణా టాటా..

విజయవాడ నగర పోలిసు కమీషనరు బాధ్యతలు చేపట్టిన తరువాత కనకదుర్గమ్మ ను దర్శించుకున్న కాంతి రాణా టాటా ఇంద్రకీలాద్రి కి చేరుకున్న ఆయనకు స్వాగతం పలికిన ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు కార్యనిర్వహణాధికారి డి.

భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన క్రాంతి రానా టాట అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనము అందజేసిన ఆలయ ప్రధానార్చకులు అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు, చిత్రపటoను అందజేసిన ఇఓ.

భారీ సెట్ లో ఫైట్ చేస్తున్న రవితేజ.. మ్యాటరేంటంటే..?