ఆర్థిక వ్యవస్థ ను సములంగా చంద్రబాబు దెబ్బతీసారు విజయసాయి రెడ్డి కామెంట్స్

బండారు సత్యనారాయణ, అయ్య పాత్రుడు జాబ్ మేళా పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు ఓ త్రాగుబోతు భూమికి భారం లాంటివాడు అయ్యన్న పాత్రుడు అయ్య పాత్రుడు నివసించేందుకు అనర్హుడు చంద్రబాబు సమ్మిట్ లు పెట్టి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికి చెందిన వారు భూములు దోచుకున్నారు వారు దోచుకున్న భూములు విలువ 5 వేల కోట్లు ఇది ప్రభుత్వ ధరలు లెక్కల ప్రకారం బహిరంగ మార్కెట్లో పది ఇంతలు ఉంటుంది పలు జిల్లాలుపై వివక్ష చుపుతాడు చంద్రబాబు చంద్రబాబు మూడు జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తాడు అలాంటప్పుడు మాడు రాజధానులు కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఎందుకు కొరుకోవడం లేదు మూడు రాజధానుల ఎందుకు వ్యతిరేఖిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు బాబు వద్దన్న ఎవ్వరు వ్యతిరేకించిన విశాఖ కు కార్యనిర్వాహక రాజధాని వస్తుంది వచ్చి తీరుతుంది ఆర్థిక వ్యవస్థ ను సములంగా చంద్రబాబు దెబ్బతీసారు ఎంత సేపు తన కుటుంబం తన సామాజిక వర్గం తన ప్రాంతాలు తప్ప మిగిలిన అభివృద్ది పట్టదు.

అమరావతే రాజధాని ఎందుకు కావలో చంద్రబాబే చెప్పాలి 2024 లో చంద్రబాబు ఓంటరిగా పోటి చేస్తారా లేదా మీ కొడుకు అసమర్థుడు కాబట్టి మీ దత్తపుత్తుడుతో కలిసి పోటీ చేస్తారా తన సొంత కొడుకు మీద ఎ మాత్రం నమ్మకం లేదు ఎ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయ్యలేదు వేరే వారి మీద ఆధారపడి ఎన్నికలకు వెళతాడు మేము ఖచ్చితంగా ఓంటరిగా వెళ్ళతాము మేము చేసిన అభివృద్ధి సంక్షేమంలో 2024లో అధికారంలోకి మళ్ళి వస్తాం.

ఎపిలో మౌలిక సదుపాయాల ఉన్న ఎకైక ప్రాంతం విశాఖ.రాజధాని తీసుకోచ్ఛే మౌలిక సదుపాయాల ఉన్న  ప్రాంతం మరోకటి లేదు మౌలిక సదుపాయాల కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి మూడు రాజధానుల పై బిల్లు పెడతార లేదా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

వ్యవసాయ రంగానికి జగన్ వైయస్ రాజశేఖ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు హయాంలో కరెంట్ తీగలు మీధ బట్టలు ఆరేసుకోమన్నారు విశాఖ భూ కబ్జాలు వ్యవహారంలో వేసిన సిట్ బయట పెడితే చంద్రబాబు జైలుకు పోతారు పాత ఎయిర్ పోర్టు నిర్మాణానికి  ప్రభుత్వ స్థలం ఉచితం గా ఇచ్చింది ఆ తర్వాత డిఫెన్స్ ఎయిపోర్టుగా కొనసాగుతుంది అందులో సగం స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

బుచ్చిబాబు ఫ్యూచర్ లో గురువును మించిన శిష్యుడు అవుతాడా..?