ఇష్టమైన కారును అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో.. అంత అవసరం ఏమొచ్చిందబ్బా?
TeluguStop.com
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దళపతి ఒకరు.
ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ రాజకీయాలలోకి ( Politics ) అడుగుపెట్టి పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా నటుడు విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈయన గతంలో ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఒక కారును ( Car ) తిరిగి అమ్మకానికి పెట్టారని సమాచారం.
"""/" /
దళపతి విజయ్ ( Thalapathy Vijay ) రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒక సిరీస్ I మోడల్ కారును డీలర్ షిప్ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.
ఈ కారును 2012 లో విజయ్ ఎంతో ఇష్టపడి తీసుకోగా.ఇప్పుడు దాన్ని అమ్మడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
ఈ కారణం ఈయన కొనుగోలు చేసిన తర్వాత ఈ కారుకు పన్ను చెల్లించే విధానం గురించి ఎన్నో సందర్భాలలో లీగల్ ఇష్యూ ఎదుర్కోవడం జరిగింది.
అయితే హీరో విజయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కోసం డీలర్‌షిప్ రూ.
ఇప్పుడు ఈ ధర హాట్ టాపిక్ గా మారింది. """/" /
ఇలా ఒకప్పుడు ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసిన ఈ కారును తిరిగి అమ్మ బోతున్నారనే విషయం తెలిసిన అందరూ షాక్ అవుతున్నారు.
ఇలా ఇష్టమైన కారు అమ్మడానికి కారణం ఏంటనే విషయాన్ని కొస్తే తన పార్టీ కోసమే కారును తిరిగి అమ్మడానికి పెట్టారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
అయితే ఇదే కాకుండా ఈయన గ్యారేజ్ లో రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి A8, BMW సిరీస్ 5, BMW X6 మరియు మినీ కాపర్‌తో కూడిన ఎన్నో ఖరీదైన కోట్ల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి.
సొగసు చూడతరమా అంటూ చీరలో కవ్వింపు చేస్తున్న కేతిక