తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా విజయ్…

తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా విజయ్…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన విజయ్ ఒకరు.

తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా విజయ్…

ఇక ఈయన రీసెంట్ గా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడకపోవడంతో మరోసారి నిరాశపరిచాడు.

తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా విజయ్…

ఇందులో భాగంగానే తెలుగు మార్కెట్ మీద ఆయన చాలా రోజులుగా కన్నేశాడు కానీ ఆయనకి తెలుగు లో ఒక్క హిట్ కూడా దక్కలేదు.

దాంతో లోకేష్ తో చేసిన లియో సినిమాతో( LEO Movie ) విజయ్ సక్సెస్ అందుకుంటాడేమో అనుకుంటే ఈ సినిమా కూడా తెలుగులో అంత పెద్దగా ఆడటం లేదు సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చినప్పటికి లోకేష్ ఇంతకుముందు తీసిన విక్రమ్ సినిమా మంచి విజయం సాధించడం తో ఆ సినిమాని బేస్ చేసుకుని ఆయనకి ఇండస్ట్రీలో పెరిగిన క్రేజ్ వల్ల తెలుగులో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.

"""/" / కానీ ఈ సినిమాతో తెలుగులో మంచి హిట్ సాధిస్తానని విజయ్( Vijay )అనుకున్నప్పటికీ ఆయన ఆశ నిరాశ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు ఇక దానికి తోడుగా విజయ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నాడు.

అందులో భాగంగానే కొంతమంది యంగ్ డైరెక్టర్స్ తో కూడా కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈయన తెలుగు లో స్ట్రెయిట్ సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోగా మారిపోవాలని చూస్తున్నాడు.

"""/" / అందులో భాగంగానే ఆయన తెలుగులో మంచి విజయాలను అందుకున్న సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )లాంటి డైరెక్టర్లతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ లో ఎనిమల్( Animal ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు.

కానీ విజయ్ మాత్రం సందీప్ తో సినిమా చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

తెలుస్తుంది.

ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులు పనిచేయవా? నిజమెంత?