కల్కి సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ..క్యారెక్టర్ ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) లాంటి నటుడు మరొకరు లేరని చెప్పడం లో ఎంతమాత్రం అతశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటూ తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచితే వస్తున్నాడు.

బాహుబలి 2 సినిమాతో ఆయన ఒక ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు. """/" / ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే కల్కి సినిమాతో( Kalki Movie ) కూడా మరొక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశ్యం తో ఈరోజు థియేటర్ లోకి వచ్చాడు.

ఇక ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ సినిమాకి మొదటి నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒక కామియో రోల్ పోషించినట్టుగా కూడా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఆయన అర్జునుడి పాత్ర ను పోషించాడు.ఇక ఇంత పెద్ద సినిమాలో ఆయనకు ఒక అవకాశం రావడం అనేది కూడా నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి.

"""/" / ఇక వచ్చిన అవకాశాన్ని వాడుకున్న విజయ్ దేవరకొండ ఆ క్యారెక్టర్ లో చాలా బాగా ఎలివేట్ అవుతున్నాడు.

ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా ఒక మంచి సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి.

ఇది ఇలా ఉంటే నాగ్ అశ్విన్( Nag Ashwin ) తీసిన మూడు సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ ఉండడం విశేషం.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన విజయ్ ఆ తర్వాత 'మహానటి ' సినిమాలో కూడా ఒక చిన్న గిఫ్ట్ రోల్ ల్లో కనిపించాడు.

ఇక ఇప్పుడు కల్కి సినిమాలో కూడా నటించి మెప్పించాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై1, సోమవారం 2024