ఖుషి జోడిపై ఈ కామెంట్స్ ఏంటో..?

ఖుషి జోడిపై ఈ కామెంట్స్ ఏంటో?

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఖుషి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఖుషి జోడిపై ఈ కామెంట్స్ ఏంటో?

క్రేజీ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఖుషి జోడిపై ఈ కామెంట్స్ ఏంటో?

ఈ సినిమాకు హేహం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.లేటెస్ట్ గా ఖుషి( Kushi Movie ) సినిమా నుంచి టైటిల్ సాంగ్ ఖుషి అనే సాంగ్ రిలీజైంది.

ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ సమంతలను చూసి ఆడియన్స్ మిక్సెడ్ రెస్పాన్స్ అవుతున్నారు.

ఖుషి సినిమాలో విజయ్ సమంతల జోడీ కొద్దిగా తేడా కొడుతుందనే టాక్ వినిపిస్తుంది.

ముఖ్యంగా విజయ్ కన్నా సమంత( Samantha ) కొద్దిగా పెద్దదిగా కనిపిస్తుంది.విజయ్ సమంత ఇద్దరు కలిసి మహానటి( Mahanati) సినిమాలో నటించారు.

అయితే ఆ సినిమాలో కొద్ది సీన్స్ కే పరిమితం కాగా మరోసారి ఈ ఇద్దరు ఖుషి కోసం జతకడుతున్నారు.

ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది.వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఖుషితో కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

మరి విజయ్ ఖుషి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

బాలయ్య గొప్పదనం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రముఖ నటి.. ఏమైందంటే?

బాలయ్య గొప్పదనం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రముఖ నటి.. ఏమైందంటే?