విజయ్ 66.. 2023 సంక్రాంతి వార్ కి రెడీ..!

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసినట్టు టాక్.

మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్ తమిళంతో పాటుగా తెలుగు భాషలో కూడా రిలీజ్ అవుతుంది.

అయితే వంశీ పైడిపల్లితో చేసే సినిమాతో మాత్రం తెలుగు ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

వంశీ పైడిపల్లి చెప్పిన కథ విజయ్ కు బాగా నచ్చడంతో ఇలాంటి కథతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

మొత్తానికి వంశీ పైడిపల్లి, విజయ్ ఓ అద్భుతాన్ని సృష్టించాలని చూస్తున్నారు.విజయ్ 66వ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాలో ఆమె కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.సినిమాలో చాలా సర్ ప్రైజులు ఉంటాయని తెలుస్తుంది.

ఈ సినిమా కె.జి.

ఎఫ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇది కేవలం మంచు వారి కన్నప్ప మాత్రమే.. ఎవరు రాసిన చరిత్ర… ఎక్కడ దొరికిన చరిత్ర ?