కాళేశ్వరంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు..!!

కాళేశ్వరంపై( Kaleswaram ) విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.గోదావరిఖని ఎన్టీపీసీలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రాజెక్టు నిర్మాణాల అవకతవకల నేపథ్యంలో అధికారులు పైళ్లను తనిఖీ చేస్తున్నారు.

"""/" / అదనపు ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో ఎనిమిది మంది అధికారుల బృందం( Vigilance Officials ) తనిఖీలు చేస్తుంది.

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేయిస్తున్న సంగతి తెలిసిందే.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?