చోడవరంలో 3 రాజధానులకు మద్దతుగా విద్యార్థి భేరి
TeluguStop.com
అనకాపల్లి జిల్లా చోడవరంలో నేడు మూడు రాజధానులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
మూడు రాజధానులకు మద్దతుగా చేస్తున్న ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలిరావడం విశేషం.
ఎప్పుడు వచ్చామని కాదమ్మా.. రికార్డ్స్ బద్దలయ్యా లేదా (వీడియో)