విడుదల 2 సినిమాకి తెలుగులో అంత ఆదరణ దక్కడం లేదా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలకు మంచి గుర్తింపు అయితే లభించింది.
ఇక మరికొంత మంది హీరోలు తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు.
ఇక ఇప్పటికే చాలా మంది నటులు తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం ఆకట్టుకుంటున్నాడు.
ఇక ఆయన దీంట్లో వచ్చిన విడుదల సినిమా( Vidudala Movie ) ఈరోజు థియేటర్ లోకి వచ్చింది.
మరి ఈ సినిమా
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. """/" /
ఇక ఇప్పటికే విడుదల పార్ట్ 2 గా( Vidudala Part 2 ) తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్ ను రిప్రజెంట్ చేస్తూ మొదటి పార్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి ఈ సినిమాను కంటిన్యూ చేశారు.
మరి ఈ సినిమా వెట్రిమారన్( Vetrimaaran ) దర్శకత్వం లో వచ్చిన కూడా ఈ సినిమా ఆయన గత సినిమాల రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి.
ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో తీవ్రమైన నిరాశను మిగులుస్తుందనే చెప్పాలి. """/" /
మరి అలాంటి వెట్రి మారన్ ఎందుకు ఇలాంటి ఒక స్లో నరేషన్ తో సినిమాని చేశాడనే విధంగా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ఇక నిజానికి వెట్రి మారన్ సినిమా రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుందనే విషయమైతే మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా కూడా అలానే తెరకెక్కింది.కాబట్టి ఈ సినిమా కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేసినా కూడా ఫైనల్ గా ఈరోజు రిలీజ్ అయింది.
మరి ఈ సినిమాకి తెలుగులో( Telugu ) పెద్దగా అధరణ అయితే దక్కడం లేదు.
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాని చూడడానికి జనాలు ఎగబడుతున్నప్పటికి తెలుగు ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించకపోవడం విశేషం.
స్విట్జర్లాండ్‌లో గ్రాడ్యుయేషన్ డే .. లెహంగాలో వచ్చిన భారతీయ విద్యార్ధిని