వీడియో వైరల్: పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్న సుకుమార్, అల్లు అర్జున్
TeluguStop.com
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎన్నో అంచనాలను పెంచుతూ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
ఈ క్రమంలో మొదటి రోజు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.ఇక మొదటి రోజు అక్కడక్కడ సినీ ప్రేక్షకుల మధ్య ఫ్యాన్ వార్ జరిగినట్లుగా సమాచారం.
మరొకవైపు పుష్ప 2 సినిమా హిట్ అయిందని అల్లు అర్జున్( Allu Arjun ), నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ ఇంట్లో పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
"""/" /
తాజాగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సుకుమార్ ( Sukumar )అల్లు అర్జున్ సంతోషంతో కేక్ కట్ చేసి తినిపించుకున్నారు.
అలాగే వెనుక భాగంలో భారీగా ఫైర్ క్రాకర్స్ పేల్చడం మనం చూడవచ్చు.మొత్తానికి పుష్ప 2 సక్సెస్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
"""/" /
ఇక సినిమా విషయానికి వస్తే మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక సినిమాలోని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా.మొత్తానికి పుష్ప 2 విజయంతో బన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.
ఇక మొదటిరోజు హైదరాబాద్ తొక్కిసలాటలో ఓ మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే.అలాగే ముంబైలో కూడా ఓ థియేటర్ లో ఓ వ్యక్తి ఏదో స్ప్రే చేసి షోను నిలిపేలా చేసాడు.
టీ, కాఫీలకు బదులు డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగితే వెయిట్ లాస్ గ్యారెంటీ!