వీడియో: ప్రెగ్నెంట్ వైఫ్‌ను మోసం చేసిన భర్త.. అడ్డంగా పట్టుకొని ఏకిపారేసింది..

విదేశాల్లో ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్( Extra Marital Affairs ) చాలా కామన్.

కానీ కొందరు చీటింగ్ చేయరు.చివరి వరకు కలిసే ఉంటారు కొందరు మాత్రమే ఏ చిన్న సందు దొరికిన వేరే వారితో అఫైర్ పెట్టేసుకుంటారు.

ఇటీవల ఒక భర్త తన భార్య ప్రెగ్నెంట్ అని, ఆమెతో రొమాన్స్ చేయడం కుదరదని వేరే ఒక మహిళతో అఫైర్ పెట్టుకున్నాడు.

అయితే అతడి అదృష్టం బాగోలేక భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు.సదురు భార్య పేరు కెల్లీ స్మిత్.

ఆమె 9 నెలల గర్భవతి.అయితే ఇటీవల తన భర్త మరో మహిళతో బీచ్(Beach ) లో సన్ బాత్ చేస్తున్నట్లు తెలుసుకుంది.

"""/" / అతడి ఘనకార్యాన్ని ఒక వీడియోలో రికార్డ్ చేసింది.ఆ ఒక వీడియో వైరల్ అవుతోంది.

అందులో కెల్లీ తన భర్తను, అతడి ప్రియురాలిని నిలదీస్తుంది.కెల్లీ ( Kelly Smith )తన భర్త ప్రియురాలిని ఉద్దేశించి "నేను అతడి భార్యను, రెండు వారాల్లో పిల్లలకు జన్మనివ్వబోతున్నా.

నువ్వు ఎవరు?" అని కోపంగా అడుగుతుంది. """/" / కెల్లీ భర్త లవర్‌తో మాట్లాడుతూ "మేం విడాకులు తీసుకుంటున్నాం, విడాకులు తీసుకున్నాం.

" అని చెబుతాడు.కెల్లీ అది పూర్తి అబద్ధం అని, ఆ రోజే అతను తన ఇంటికి వచ్చాడని చెబుతుంది.

"అబద్ధం! అతను విడాకులు తీసుకోలేదు!" అని కెల్లీ అరుస్తూ భర్తను "నువ్వు నీచమైనవాడివి" అని తిడుతుంది.

ఆపై భర్త ప్రియురాలితో మాట్లాడుతూ, "ఆయన మీకు అబద్ధం చెబితే నన్ను క్షమించండి, ఇది మీ తప్పు కాదని నాకు తెలుసు" అని అంటుంది.

ఈ వీడియోను కెల్లీ స్మిత్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా, ఇప్పుడది ఇన్‌స్టాలోనూ చక్కర్లు కొడుతోంది.

"అతడిపై చీటింగ్ కేసు పెట్టి, అతడి ఆస్తినంతా తీసుకోండి, పిల్లాడిని పెంచే బాధ్యత అతనిపైనే వెయ్యండి.

" అని చాలామంది నెటిజన్లు ఆమెకు సలహా ఇస్తున్నారు.అయితే కెల్లీ కోర్టుకి వెళ్ళినా ఫలితం చేయకుండా పోయింది ఎలాంటి చైల్డ్ సపోర్ట్ కూడా లభించలేదు.

సదరు చీటింగ్ హస్బెండ్ ఈ గొడవ జరిగిన తర్వాత భార్య భర్తకు మళ్లీ రాలేదు.

ఈ వైఫ్ పట్ల చాలామంది సానుభూతి చూపిస్తున్నారు.

రాజమౌళి వేరే వాళ్ళ కథలతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదేనట…