వీడియో: చెట్టు కింద ప్రేమికులు.. ప్రియుడు ఏం చేసాడో తెలిస్తే షాకే!

ప్రేమికులు పార్కులకు, బీచ్‌లకు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు.ఒకరికొకరు సరసాలు ఆడుకుంటూ చిలిపి పనులు చేస్తూ లోకాన్ని మరిచిపోతారు.

కానీ ఒక చెట్టు కింద కూర్చున్న ప్రేమ జంట మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు.

వీరు ఒక సముద్రం ఒడ్డున కూర్చొని తలలో పేలు చూసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.మరికొందరు ఇదేందయ్యా ఇది అని నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.ప్రియుడు తన ప్రియురాలికి వెనక కూర్చొని ఆమె జుట్టులోని పేలను తీస్తూ ఉండటం చూడవచ్చు.

వీరిద్దరూ సముద్రం ఒడ్డున మెట్లపై కూర్చున్నారు.అయితే ప్రియుడు ఏదో ప్రియురాలి తల్లి లేదా అక్క లాగా ఆమెకు పేలు తీస్తూ ఆశ్చర్యపరిచాడు.

ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.

ఇప్పుడు అది వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ యువకుడిని బాయ్‌ఫ్రెండ్ ఆఫ్ ది ఇయర్ అంటూ పొగుడుతున్నారు.

లవర్ తో ఏకాంత సమయం దొరికితే ఎవరైనా రొమాన్స్ చేస్తారు కానీ ఇతడు ఏంటి ఇలా ఉన్నాడు అని కొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు.

'ఆదర్శ బాయ్‌ఫ్రెండ్ క్వాలిటీస్' ఉన్న వ్యక్తి ఎట్టకేలకు దొరికేశాడని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

లవర్ అంటే ఇతడే! ప్రతి అమ్మాయికి ఇలాంటి ఒక లవర్ ఉంటే ఎంత బాగుండు? అని ఒక లేడి నెటిజన్ కామెంట్ పెట్టారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

కూటమికి భారీ షాకులిస్తున్న 16 మంది రెబల్స్.. ఆ స్థానాల్లో ఓటమి తప్పదా?