తన శృంగార వీడియోలను బయట పెడతానంటూ తెలుగు హీరోయిన్ కి బెదిరింపులు... 

తెలుగులో అప్పట్లో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించినటువంటి సొంతం అనే సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి ముద్దుగుమ్మ నమిత తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఆ తరువాత వచ్చినటువంటి "జెమిని" చిత్రంలో కూడా బాగానే ఆకట్టుకుంది.అయితే ఆ తర్వాత అనుకోకుండా ఈ అమ్మడు బరువు పెరగడంతో పలు సినిమా అవకాశాలు దూరమయ్యాయి.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆకతాయి ఈ అమ్మడిని వేధింపులకు గురి చేస్తున్నాడు.

దీంతో నమిత భయపడకుండా ధైర్యంగా వాటిని తిప్పి కొడుతూ తన అధికారిక ఖాతాలో ఈ విషయం గురించి షేర్ చేసింది.

అయితే ఇందులో ఓ ఆకతాయి తన శృంగార వీడియోలు నా దగ్గర ఉన్నాయని, చెప్పినట్లు వినకపోతే వాటిని ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీంతో నమిత తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది.దీంతో భయపడినటువంటి ఆ ఆకతాయి తన అకౌంట్ హ్యాక్ అయిందని అంటూ పలు కారణాలు చెప్పబోయాడు.

అయినప్పటికీ నమిత వినకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ ఫైర్ అయ్యింది.

అయితే ఈ చాటింగ్ హిస్టరీ మొత్తం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

అనుకోకుండా బాగా బరువు పెరిగిన టువంటి ఈ అమ్మడు ఇటీవలే బరువు తగ్గడం కోసం రోజు జిమ్ లో రోజూ బాగానే శ్రమిస్తోంది.

  ఇటీవలే దాదాపుగా పది కిలోలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం. .

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!