ఫ్లాప్ హీరోయిన్ డింపుల్ తో ప్రత్యేక పూజలు చేయించిన వేణుస్వామి.. జాతకం మారుతుందా?

టాలీవుడ్ ప్రేక్షకులకు డింపుల్ హయాతి( Dimple Hayati ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ నటి నటించిన సినిమాలలో చాలా సినిమాలు డిజాస్టర్లుగా నిలిచి అభిమానులకు ఊహించని షాకిచ్చాయి.

ఇటీవల ఈ బ్యూటీ నటించిన రామబాణం సినిమా( Rambanam Movie ) కమర్షియల్ గా ఫ్లాపైంది.

మరోవైపు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ బ్యూటీ వివాదాల్లో చిక్కుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

కొన్నిరోజుల క్రితం ఈ బ్యూటీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.వేణుస్వామి( Venuswami ) ఇప్పటికే రష్మిక, నిధి అగర్వాల్ లతో పూజలు చేయించగా ఈ హీరోయిన్లు కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

వేణుస్వామి ప్రత్యేక పూజల వల్ల డింపుల్ హయాతి జాతకం కూడా మారే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వేణుస్వామి డింపుల్ తో పూజ, యాగం చేయించారని బోగట్టా. """/" / గ్లామరస్ రోల్స్ కు సైతం ఓకే చెబుతున్నా ఈ బ్యూటీకి భారీ స్థాయిలో ఆఫర్లు అయితే రావడం లేదు.

వేణుస్వామి పూజలు అయినా ఈమె జాతకాన్ని మార్చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి ఈ బ్యూటీ మెప్పించారు.

డింపుల్ హయాతి ప్రస్తుతం నివశిస్తున్న ఇంట్లోనే ఈ పూజలు జరిగాయని సమాచారం అందుతోంది.

ఈ బ్యూటీ ఇండియన్2 సినిమాలో( Indian2 Movie ) స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పిందని సమాచారం.

"""/" / డింపుల్ కు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లు దక్కాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

డింపుల్ కు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.డింపుల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

డింపుల్ హయాతికి స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు వస్తే మాత్రం ఆమె దశ మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్, తారక్.. ఏం జరిగిందంటే?