అవార్డుల విషయంలో తగ్గని బలగం… ఖాతాలో మరో రెండు అవార్డులు సొంతం?

అవార్డుల విషయంలో తగ్గని బలగం… ఖాతాలో మరో రెండు అవార్డులు సొంతం?

జబర్దస్త్ మాజీ కమెడియన్ వేణు(venu) దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi ) కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం.

అవార్డుల విషయంలో తగ్గని బలగం… ఖాతాలో మరో రెండు అవార్డులు సొంతం?

ఈ సినిమా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

అవార్డుల విషయంలో తగ్గని బలగం… ఖాతాలో మరో రెండు అవార్డులు సొంతం?

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతో అద్భుతంగా చూపించారు.ఇలా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది.

"""/" / ఈ సినిమా ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్టర్‌, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌, బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ ఇలా అనేక అవార్డుల‌ను దక్కించుకుంది.

అయితే తాజాగా బలగం(Balagam) ఖాతాలో మరో రెండు అవార్డులు వచ్చి చేరాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో అద్భుతంగా చూపించిన ఈ సినిమాకు స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ (Swedish International Film Festival) 2023లో.

ఉత్తమ న‌టుడు అవార్డు ప్రియ‌ద‌ర్శికి, ఉత్తమ సహాయ న‌టుడు అవార్డును కేతిరి సుధాక‌ర్ రెడ్డి అందుకోబోతున్నారు.

ఇలా ఈ సినిమాకు స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫీలిమ్ ఫెస్టివల్ లో అవార్డులు రావడంతో చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన కామెడీ డైలాగులతో అందరిని నవ్వించిన వేణులో ఇంత టాలెంట్ దాగి ఉందని బలగం సినిమా ద్వారా నిరూపించుకున్నారు.

ఇలా ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో వేణుకి ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు(Dil Raju) కుమార్తె హన్షిత రెడ్డి(Hanshith Reddy) నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా చూసి విడిపోయినటువంటి ఎన్నో కుటుంబాలు కలుసుకోవడం విశేషం.

హాస్టల్ పైనుంచి ఈ అమ్మాయి ఇలా దూకేసింది ఏంటీ.. తర్వాత ఏమైందో చూడండి…

హాస్టల్ పైనుంచి ఈ అమ్మాయి ఇలా దూకేసింది ఏంటీ.. తర్వాత ఏమైందో చూడండి…