శోభిత నాగచైతన్య నాకు గిఫ్ట్ ఇవ్వాలి… వేణు స్వామి భార్య కామెంట్స్ వైరల్!

నాగచైతన్య( Nagachaitanya ) శోభిత( Sobhita ) ఇటీవల నిశ్చితార్థం( Engagment ) చేసుకోవడంతో వీరి నిశ్చితార్థం సోషల్ మీడియాలో సంచలనగా మారింది కొందరు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పగా వేణు స్వామి( Venu Swamy ) మాత్రం ఈ జంట విడిపోతారని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా చైతన్య శోభిత జాతకం ఏమాత్రం బాలేదని వీరిద్దరూ 2027 సంవత్సరంలో విడిపోతారని చెప్పారు దీంతో పెద్ద ఎత్తున వేణు స్వామి పై విమర్శలు చేయడమే కాకుండా ఫిలిం జర్నలిస్టులు ఈయనపై ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త వివాదంగా మారింది.

ఇలాంటి తరుణంలోని వేణు స్వామి భార్య వీణ వాణి ( Veena Vani ) రంగంలోకి దిగారు.

"""/" / ఈ సందర్భంగా ఆమె నాగచైతన్య శోభితకు శుభాకాంక్షలు తెలుపుతూనే తనకు గిఫ్ట్ కావాలి అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా ఈమె ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న శోభిత నాగచైతన్య జంటకు శుభాకాంక్షలు.

నాగచైతన్య( Nagachaitanya ) మీరు నాకు ఒక గిఫ్ట్ పంపించాలి గిఫ్ట్ అంటే నేను ఏదో పెద్ద గిఫ్ట్ అడగను ఒక చిన్న గిఫ్ట్ అంటూ తనకు లూవీస్ విట్టన్ హ్యాండ్ బ్యాగ్ కావాలని అడిగారు.

"""/" / ఈ విధంగా ఈమె నాగచైతన్య శోభితను గిఫ్ట్ కావాలని అడగడంతో ఎంతోమంది ఈ వీడియో పై భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

కచ్చితంగా మీరు వెళ్లి డాక్టర్ని సంప్రదించండి ఏదో పిచ్చి పట్టినట్టు ఉంది అంటూ కామెంట్స్ చేయగా మరికొందరికి మీ మొగుడు ఏమో విడిపోతారని చెబుతాడు నువ్వేమో గిఫ్టులు అడుగుతున్నావు.

ఏదో తేడాగా ఉంది అంటూ ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.ఇన్ని రోజులు వీణ వాణి అంటే మాకు చాలా గౌరవం ఉండేది కానీ ఈ ఘటనపై మీరు స్పందించడంతో మీపై ఉన్నటువంటి గౌరవం కూడా పోయింది అంటూ ఈ భార్య భర్తలపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

   .

డొనాల్డ్ ట్రంప్‌ హత్యకు కుట్ర.. ఇరాన్‌కు అమెరికా అల్టీమేటం