ఒకసారి పంపిస్తే ప్రభాస్ మళ్లీ మళ్లీ అడిగారు.. వైరల్ అవుతున్న వేణు స్వామి వైఫ్ కామెంట్స్!

జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి( Venu Swamy ) ఇటీవల కాలంలో ప్రభాస్ ( Prabhas ) అభిమానుల చేతిలో భారీ స్థాయిలో ట్రోల్ అవుతున్నారు.

ఈయన తరచూ ప్రభాస్ జాతకం గురించి కామెంట్స్ చేయడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.

దీంతో వేణు స్వామి పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తుంటారు.ఇలా ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది కానీ ప్రభాస్ వేణు స్వామి మధ్య మంచి సాహిత్యం కూడా ఉందని తెలుస్తోంది.

"""/" / వేణు స్వామి భార్య వీణా వాణి( Veena Vani ) ప్రముఖ వీణ వాయిద్యరాలు అనే సంగతి మనకు తెలిసిందే.

అయితే ఇటీవల ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు అందులో తన పొలంలో పండిన సీతాఫలం పండ్లు మొత్తం ప్యాక్ చేసి ఉన్నాయి అయితే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రభాస్ ఇంటికి వెళ్తున్నాయని ఈమె కామెంట్ చేశారు ఒకసారి తమ తోటలో పండిన పండ్లను వేరే వారికి పంపించాము.

వారి నుంచి ప్రభాస్ వద్దకు ఆ పండ్లు వెళ్లాయి వాటిని తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయి ఎక్కడి నుంచి తెప్పించారు అని అడిగారట.

"""/" / ఇలా వేణు స్వామి అని చెప్పడంతో మరోసారి పంపించమని ప్రభాస్ చెప్పారట అందుకే ప్రభాస్ కోసం ఈ ఫ్రూట్స్ అన్నీ పంపిస్తున్నానని వీణా వాణి తెలిపారు.

ప్రభాస్ గారు మీరు మాత్రమే తినండి ఎవరికి ఇవ్వద్దు అంటూ కూడా ఈమె కామెంట్స్ చేశారు అంతేకాకుండా ఆయన కోసం స్పెషల్ గా ఈమె తయారుచేసిన హ్యాండ్ మేడ్ బ్యాగ్ కూడా ప్రభాస్ కోసం పంపించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ప్రభాస్ అభిమానులు ఈ వీడియో రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మీరేమో ప్రభాస్ ని పొగుపొగుడుతూ ఉంటారు మీ ఆయనేమో తనని రోల్ చేస్తూ ఉంటారు అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారుడుతూ ఉంటారు మీ ఆయనేమో తనని రోల్ చేస్తూ ఉంటారు అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

ఇది కలా…నిజమా వైరల్ అవుతున్న నటి శోభిత పోస్ట్…. ఏమైందంటే?