పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ అలా పర్సనల్ లైఫ్ ఇలా.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ వైరల్!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం పొలిటికల్ గా బిజీగా ఉన్నారు.

పవన్ మూడు సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాల షూటింగ్ పూర్తి కావడానికి ఆ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి వేణుస్వామి( Venu Swamy ) షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ అద్భుతంగా ఉందని ఆయన చెప్పారు.పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించే ఛాన్స్ ఉందని వేణుస్వామి అన్నారు.

బాలయ్య,( Balayya ) మరి కొందరు సెలబ్రిటీలు తనతో పూజలు చేయించుకున్నారని వేణుస్వామి వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ఇప్పట్లో విడాకులు తీసుకోరని విడాకులు తీసుకోవాలని భావించినా 2024 సంవత్సరం జులై తర్వాతే ఆయన విడాకులు( Divorce ) తీసుకుంటారని వేణుస్వామి పేర్కొన్నారు.

"""/" / పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారని ఆయన కామెంట్లు చేశారు.

పవన్ కు పొలిటికల్ గా కెరీర్ లేదని వేణుస్వామి కామెంట్లు చేశారు.వేణుస్వామి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.

వేణుస్వామి పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పిన విషయాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పొలిటికల్ గా, సినిమాలలో మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా పవన్ కు 2024 సంవత్సరం కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని భారీ విజయాలు ఆయన ఖాతాలో చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ ఓజీ,( OG ) ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమాలు ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ పాతదేనా..ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలివే!