చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ గారు బీసీ శాఖ మంత్రా? జగన్ భజన శాఖ మంత్రా? సమాధానం చెప్పాలి

మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి ఒక ఆరాధన సంఘం పెట్టుకోండి చిడతాలు కొట్టుకోండి.

విలేకరులు ఆరా తీస్తారు, సమాజ హితం కోసం పనిచేస్తారు, వారికి ఆరాధించాల్సిన అవసరం లేదు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అమ్ముకోవాల్సిన అవసరం పాత్రికేయులకు లేదు ఆరాధించాలని పాత్రికేయులపై చులకన భావంతో మాట్లాడినా చెల్లుబోయిన గోపాలకృష్ణ తక్షణమే పాత్రికేయ మిత్రులకు క్షమాపణ చెప్పాలి.

I&PR శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి నాని కూడా పాత్రికేయ మిత్రుల సమస్యలు గాలికొదిలేశారు ఇప్పుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా తనదీ అదే మార్గం అని చెప్పకనే చెప్పినట్లు ఉంది.

కొద్ది నెలలు ఆగితే వైసీపీ అనే దోపిడీ ముఠా మొత్తాన్ని సీబీఐ దత్తత తీసుకొంటుంది.

అప్పుడు మీ సీబీఐ దత్త పుత్రుడుకి మీరంతా కలిసి చంచల్ గూడ జైల్లోనో.

చర్లపల్లి జైలులోనో ఆరాధన కార్యక్రమాలు.భజనలు పెట్టుకోండి.

జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంశాలను వైఎస్ఆర్సిపి కాపీ కొట్టి అమలుచేస్తోంది.రేషన్ సరుకుల కోసం 2500 నుంచి 3500 నగదు బదిలీ మహిళల ఖాతాలోకి జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అంశం.

ఈ పథకం జనసేన పార్టీ పథకం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలి.

రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో మూవీ వచ్చే ఛాన్స్.. ఆ విమర్శలకు చెక్!