చైతూ సినిమాలో నటించనని చెప్పిన వెన్నల కిషోర్.. అంత గొడవ ఏం జరిగిందబ్బా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వెన్నెల కిషోర్ ( Vennela Kishore )కూడా ఒకరు ఈయన ఎంతోమంది యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూ తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నారు.

ఇకపోతే ఇటీవల కూడా ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వెన్నెల కిషోర్ కి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్యకాలంలో ఈయనకు నాగచైతన్య ( Nagachaitanya )సినిమాలో నటించే అవకాశాలు వస్తున్న కూడా నటించడం లేదట.

"""/" / ఇలా నాగచైతన్యను వెన్నెల కిషోర్ దూరం పెడుతూ వస్తున్నారు అసలు వీరిద్దరూ కలిసి నటించలేనంతగా ఇద్దరు మధ్య గొడవలు ఏం జరిగాయి అనే విషయానికి వస్తే సమంత( Samantha )కు వెన్నెల కిషోర్ గొప్ప స్నేహితుడు వీరిద్దరూ కూడా ఎప్పుడు సరదాగా ఒకరి ఇబ్బందులను మరొకరు చర్చించుకుంటూ మంచి స్నేహితులుగా ఉన్నారు.

ఇలా తన స్నేహితురాలికి నాగచైతన్య విడాకులు ఇచ్చి తన జీవితం నాశనం చేయడంతో అప్పటినుంచి వెన్నెల కిషోర్ కి నాగచైతన్య పై చాలా కోపంగా ఉందని అందుకే ఆయన సినిమాలలో నటించడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

"""/" / సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చిన తర్వాత వెన్నెల కిషోర్ నాగచైతన్య హీరోగా నటించిన రెండు సినిమాలలో నటించారు.

ఒకటి కస్టడీ సినిమా( Custody Movie ) కాగా మరొకటి బంగార్రాజు.అయితే ఈ రెండు సినిమాలకు కూడా చైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాతనే నటించారు కానీ ఈ సినిమాలకు వెన్నెల కిషోర్ చాలా రోజుల కిందటే కమిట్ కావటం వల్ల ఈ రెండు సినిమాలలో తప్పక నటించాల్సి వచ్చిందట.

ఇప్పటికీ నాగచైతన్య సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్న కూడా ఈయన నటించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

మన్యం జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం.. ఒకరు మృతి