వెంకీ కుడుముల చిరంజీవితో సినిమా చేయబోతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అమితమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇక రీసెంట్ గా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది దర్శకులు తమ సత్తా చాటుతో ముందుకు కదులుతున్నారు.

ఇక అందులో వెంకీ కుడుముల( Venky Kudumula ) ఒకరు.అయితే వెంకీ కుడుములకి భీష్మ సినిమా తర్వాత చిరంజీవితో( Chiranjeevi ) ఒక భారీ ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది.

"""/" / అయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నట్లైతే ఆయనకి మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చే అవకాశలైతే ఉన్నాయి.

ఎందుకంటే కమర్షియల్ సినిమాలను( Commercial Movies ) తీయడంలో వెంకీ కుడుములకు మంచి పేరు అయితే ఉంది.

ఇక ఆయన చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఆయన మీద ప్రతి ఒక్కరి ఫోకస్ అయితే పడుతుంది.

"""/" / ఇక దానికి అనుకూలంగానే ఈయనతో సినిమాలను చేయడానికి చాలామంది హీరోలు పోటీ పడుతున్నారనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో ఇంతకు ముందు అనుకున్న ప్రాజెక్టుతోనే వీళ్లు సినిమా చేరారు అనే టాక్ అయితే నడుస్తుంది.

అయితే అలాంటి ఒక గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

అయితే పక్కాగా చిరంజీవి నుంచి ఆయనకు అవకాశం వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.

ఇక చూడాలి మరి ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది.

పుష్ప : ది రూల్ రివ్యూ.. బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టే!