ఈసారి అనీల్ రావిపూడి నాచురాలిటీకి దూరంగా వెళ్లాడా?

ఈసారి అనీల్ రావిపూడి నాచురాలిటీకి దూరంగా వెళ్లాడా?

టాలీవుడ్‌ లో వరుస సినిమా లు రాబోతున్నాయి.అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ఎఫ్ 3.

ఈసారి అనీల్ రావిపూడి నాచురాలిటీకి దూరంగా వెళ్లాడా?

భారీ అంచనాల నడుమ రూపొందిన ఎఫ్ 3 సినిమా కు సంబంధించిన విడుదల తేదీ విషయం లో ఉన్న గందరగోళంను ఇటీవలే దిల్‌ రాజు క్లీయర్ చేశాడు.

ఈసారి అనీల్ రావిపూడి నాచురాలిటీకి దూరంగా వెళ్లాడా?

మరో రెండు రోజుల్లో రాబోతున్న ఎఫ్ 3 సినిమా కోసం ప్రమోషన్స్ ను ఈమద్య కాలం లో ఏ ఒక్క సినిమాకు చేయని విధంగా చేస్తున్నారు.

ప్రతి ప్లాట్‌ ఫామ్‌ పై కూడా ప్రమోషన్‌ ను నిర్వహిస్తూ ఆహా ఓహో అనిపిస్తున్నారు.

అద్బుతమైన సినిమా అంటూ.ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమా అంటూ అందరికి కూడా చేరువ చేసే విధంగా సినిమా ను చేస్తున్నారు.

కాని టీజర్ మరియు ట్రైలర్‌ చూస్తుంటే సినిమా నాచురాలిటీకి దూరంగా ఉంటుందా అనే అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

ఎఫ్‌ 2 సినిమాలో అనీల్ రావిపూడి ఒక మంచి స్క్రిప్ట్‌ ను భార్య భర్తల మద్య గొడవలను చూపించే ప్రయత్నం చేశాడు.

ఆ కథ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది.కాని ఇప్పుడు మాత్రం కథ డబ్బు చుట్టు తిరుగుతుందట.

అంటే కథ విషయం లో కాస్త గందర గోళం ఉంది.ఏం జరుగుతుంది అంటున్నారు.

పైగా చాలా మంది ఈ సినిమా ఎఫ్ 2 కు కంటిన్యూ అంటున్నారు.

అనీల్ రావిపూడి ఈ సారి అంతకు మించిన నవ్వులు ఉంటాయి అంటున్నారు.మరి నవ్వులు ఉంటాయా లేదంటే నవ్వుల పాలు అయ్యే విధంగా సినిమా ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

వెంకీ కి రేయి చీకటి మరియు వరుణ్ కు మాత్రం నత్తి పెట్టాడు.

మొత్తానికి సినిమా ఓ రేంజ్ లో నాచురాలిటీకి దూరం ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

పహల్గామ్ ఉగ్రవాదుల దాడి .. కెనడా వ్యాప్తంగా ఎన్ఆర్ఐల నిరసనలు