హిట్ 2 ని మెచ్చిన వెంకటేష్..!

నాని నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సినిమా హిట్ 2.విశ్వక్ సేన్ మూవీ హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన రెండో సినిమా హిట్ 2 సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

ఈ మూవీ విషయమో మేకర్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా వసూళ్లు ఉన్నాయి.సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఇంకా దీన్ని ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో తీసుకెళ్లాలని చూస్తున్నారు.

ఈమధ్యనే బాలకృష్ణ ఈ సినిమాను చూసి సూపర్ అనేయగా లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ కూడా హిట్ సినిమాని చూసినట్టు తెలుస్తుంది.

సినిమా చూసిన వెంకటేష్ సినిమా సూపర్ అనేశారట.వెంకటేష్ తో శైలేష్ దిగిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పర్సనల్ గా పోలీస్ కథలు ఇష్టపడే వెంకటేష్ హిట్ 2 ని బాగా ఇష్టపడ్డారని తెలుస్తుంది.

నాని నిర్మతగా తెరకెక్కిన హిట్ 2 కూడా తన హిట్ ఖాతాలో నిలిచింది.

ఇక హిట్ 3 థర్డ్ కేస్ లో నానినే హీరోగా చేస్తున్నాడు. హిట్ 2లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా హిట్ 3లో ఎవరు హీరోయిన్ గా నటిస్తారన్నది చూడాలి.

హిట్ 3లో నాని తో పాటుగా అడివి శేష్, విశ్వక్ సేన్ కూడా నటిస్తారని టాక్.

పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…