వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది..?
TeluguStop.com
తెలుగులో సూపర్ సక్సెస్ లను సాధించిన హీరోలు కొంతమంది మాత్రమే ఉన్నారు.అందులో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ఒకరు.
ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలన్నీ కూడా మినిమం గ్యారంటీగా ఆడేవి.అయితే ఫ్యామిలీ ఆడియన్స్( Family Audience ) ని థియేటర్లోకి తీసుకురావడంలో ఆయన చాలా వరకు కృషి చేసాడు.
మరి మొత్తానికైతే ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టడమే కాకుండా తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ప్రతీ సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవడమే కాకుండా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి కూడా చాలావరకు హెల్ప్ అవుతుంది.
"""/" /
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల కూడా ఆయన గొప్ప గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక మొదటి నుంచి కూడా వెంకటేష్ ఫ్యామిలీ సబ్జెక్టులను డీల్ చేయడంలో సిద్ధహస్తుడు ఆయన చేసిన సినిమాలో కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ అయ్యే విధంగా చూసుకుంటాడు.
అందువల్లే ఆయన లాంటి నటులకు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి మంచి ఆదరణ అయితే దక్కుతుంది.
ఇక ఇండస్ట్రీలో ఉన్న నలుగురు స్టార్ హీరోల్లో వెంకటేష్ కూడా ఒకరు.ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడం అనేది ఒక మంచి విషయమనే చెప్పాలి.
"""/" /
మరి ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా ఆయన చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి జానర్ కి చెందిన సినిమా లాంటిదే అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.
రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!