వెంకటేష్ 75 ఆ డైరెక్టర్ తో ఫిక్స్..!

వెంకటేష్ 75 ఆ డైరెక్టర్ తో ఫిక్స్!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే వెబ్ సీరీస్ చేసిన విషయం తెలిసిందే.

వెంకటేష్ 75 ఆ డైరెక్టర్ తో ఫిక్స్!

ఎఫ్ 3 తర్వాత తన నెక్స్ట్ సినిమా విషయంలో కొద్దిగా టైం తీసుకున్న వెంకీ రీసెంట్ గా విశ్వక్ సేన్ తో ఓరి దేవుడా అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు.

వెంకటేష్ 75 ఆ డైరెక్టర్ తో ఫిక్స్!

అయితే వెంకటేష్ చేయడం వల్లే కాస్త కూస్తో ఆ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లింది.

వెంకటేష్ లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా డిస్కషన్స్ లో ఉంది.ఈ సినిమా కోసం యువ దర్శకులతో కథా చర్చలు చేశారు వెంకటేష్.

ఫైనల్ గా హిట్ డైరెక్టర్ శైలేష్ చెప్పిన కథ నచ్చడంతో అతనితో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే అది హిట్ సీక్వెల్ లో భాగంగా ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

ఎంటర్టైనింగ్ సినిమాలు చేసే వెంకటేష్ సీరియస్ రోల్స్ చేస్తూ ఆ లెక్క వేరేలా ఉంటుంది.

అందుకే శైలేష్ కూడా వెంకటేష్ ని మరోసారి సీరియస్ పాత్రలో చూపిస్తారని తెలుస్తుంది.

వెంకటేష్ 75వ సినిమా భారీ బడ్జెట్ తో ఉంటుందని అంటున్నారు.ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

అమెరికన్ స్పేస్ కంపెనీనికి సారథిగా భారతీయుడు.. ఎవరీ తేజ్‌పాల్ భాటియా?

అమెరికన్ స్పేస్ కంపెనీనికి సారథిగా భారతీయుడు.. ఎవరీ తేజ్‌పాల్ భాటియా?