ఏపీ డీజీపీని కలిసేందుకు వీర మహిళల యత్నం.. నెలకొన్న ఉద్రిక్తత

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసేందుకు జనసేన వీర మహిళలు కలిసేందుకు ప్రయత్నించారు.

విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో వాహనాలు, బారికేడ్లను పెట్టి నిరసనకు దిగారు.

ఈ క్రమంలో జనసేన వీర మహిళలకు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన వీర మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.అనంతరం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!