హనుమాన్ జన్మదినం సందర్భంగా గౌలిగూడా నుండి తాడ్ బండ్ వరకు ప్రారంభం అయిన వీర హనుమాన్ శోభాయాత్ర

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు 8వేల మంది పోలీసులతో,డ్రోన్ కెమెరా తో శోభాయాత్ర పర్యవేక్షణ గౌలిగూడా కు భారీగా చేరుకున్న భక్తులు గౌలిగూడ నుండి తాడ్ బన్ వరకు కాషాయ మయంగా మారిన రోడ్లు,పలు కూడలిలు Emశోభాయాత్ర మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు శోభయాత్రను ఉడిపి మహారాష్ట్రకు చెందిన శ్రీ.

దృద్రేశ్వర్ మహరాజ్,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు,విహెచ్పి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బండారి రమేష్ హాజరై గౌలిగూడా రామ్ మందిర్ లో హనుమాన్ చాలీసా పట్టించి,ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రధం పై ఏర్పాటు చేసి షేంకం పురించి హనుమాన్ శోభాయాత్ర ను లాంఛనంగా ప్రారంభించారు.

ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్న జపనీస్ ప్రజలు.. బయటపెట్టిన కంటెంట్ క్రియేటర్‌..!