సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఏ దిశలో కూర్చోవాలి.. అలాగే ఏ మంత్రాన్ని జపించాలో తెలుసా..!

ముఖ్యంగా చెప్పాలంటే రక్షాబంధన్( Raksha Bandhan ) గురించి పురాణాలలో చాలా చోట్ల ప్రస్తావించారు.

అదే సమయంలో మంత్రాలు పఠించకుండా లేదా పటించకుండా ఏ పవిత్ర పండుగను విజయవంతంగా పరిగణించరు.

ఈ నేపథ్యంలో రాఖీ కట్టేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది, అలాగే ఏ మంత్రం పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే సోదరీ తన సోదరుడికి రాఖీ( Rakhi ) కట్టేటప్పుడు సోదరుడు నెల పై తూర్పుముఖంగా కూర్చోవాలి.

సోదరీ తన సోదరుడి నుదుటి పై పడమర ముఖంగా కుంకుమ చందనంతో తిలక ధారణ చేయాలి.

అలాగే అక్షతలను వేసిన తర్వాత రక్షణ సూత్రాన్ని తీసుకొని సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టాలి.

ఆ తర్వాత హారతిని ఇవ్వాలి. """/" / ఇంకా చెప్పాలంటే రక్షాబంధన్ రోజున సోదరులకు సోదరీమణులు( Brothers Sisters ) మణికట్టు పై రాఖీ కడుతూ పది త్వమనుబధ్నామి రక్ష మా చల్ మా చల్ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.

అంటే మహాబలావంతుడైన రాక్షక రాజు బలి చక్రవర్తి ఏ రక్షాబంధన్ కి కట్టబడ్డాడో అదే రక్షాబంధన్ తో నేను నిన్ను కట్టి వేస్తున్నాను అని చెప్పాలి.

అదే నిన్ను రక్షిస్తుంది అని ఈ మంత్రం యొక్క అర్థమవుతుంది.ఇంకా చెప్పాలంటే రాఖీ పర్వ దినం( Rakhi Festival ) రోజున సోదరుడి చేతికి శాస్త్రోక్తంగా రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పాటిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

""img / అంతేకాకుండా మీ సోదరుడి పై దుష్టశక్తుల ప్రభావం పడదు.అనుకున్నా పనులలో విజయం సాధిస్తారు.

అలాగే ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఆగస్టు 30 లేదా 31 రెండు రోజులలో వచ్చింది.

పూర్ణిమ తిధి ఆగస్టు 30 ఉదయం 10.58 నిమిషములకు మొదలై మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషములకు ముగిసిపోతుంది.

ఆ సమయంలో రాఖీ కట్టకూడదు.సోదరుడికి రాఖీ కట్టడానికి శుభసమయం 30వ తేదీ రాత్రి 9 గంటల ఒక నిమిషం నుంచి మరుసటి రోజు 31వ తేదీ 7.

5 నిమిషాల వరకు ఉంటుంది.

పాన్ ఇండియాలో విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి..?